తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు ఐలమ్మ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
చేవెళ్ల సెప్టెంబర్10(జనంసాక్షి) తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల నియోజకవర్గం సీనియర్ నాయకుడు సున్నపు వసంతం డిసిసి మాజీ అధ్యక్షుడు పడాల…










