ప్రతీ ఆడపిల్లకు సుకన్య సమృద్ధి ఖాతా ఉండాలి
అంగన్వాడీ కేంద్రాల్లో అవగాహన సదస్సు మహబూబాబాద్ బ్యూరో-సెప్టెంబర్9(జనంసాక్షి) 10 సంవత్సరాల లోపు ప్రతి ఆడపిల్లకు పోస్ట్ ఆఫీసులో సుకన్య సమృద్ధి ఖాతా తప్పనిసరి ఉండాలని ఎస్పీఎం బి నాగరాజు అన్నారు. గురువారం గార్ల మండలంలోని పెద్దకిష్టపురం పోస్టాఫీస్ పరిధిలోని…










