Friday, 6 November 2026

September 2022

జిల్లా వార్తలు

బిసి రాజ్యాధికారమే లక్ష్యంగా ఉద్యమించాలి.

ఉమ్మడి జిల్లాలోని 7 అసెంబ్లీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేద్దాం. బిసి పొలిటికల్ జెఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 6(జనంసాక్షి): ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఏడు అసెంబ్లీ, ఒక…

కామారెడ్డి

శ్రీ సాయిరాం గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం

గణపురం (ము)సెప్టెంబర్ 6 జనం సాక్షి : గణపురం మండల కేంద్రంలోని ఐ బి గెస్ట్ హౌస్ రోడ్డులో గల శ్రీ సాయిరాం గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం బానోత్ రమ రాజు నాయక్ అన్నదాన కార్యక్రమం …

ఖమ్మం

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

మునుగోడు సెప్టెంబర్06(జనం సాక్షి) : మండలంలోని కొంపల్లి గ్రామానికి చెందిన జీడిమడ్ల నరేష్ కూతురు జైసు పుట్టిన వెంటనే అనారోగ్యంతో గురి కావడంతో హైదరాబాదులోని సేవ్ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి ఆదుకునేందుకు…

ఖమ్మం

19వ రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్ష.

బూర్గంపహాడ్ సెప్టెంబరు06 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రంలో గోదావరి వరద బాధిత గ్రామాలను పోలవరం ముంపు గ్రామాలుగా గుర్తించి 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం అందించాలని లేదా పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేయాలని…

జిల్లా వార్తలు

వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఇండియా జాతీయ కౌన్సిల్ సభ్యులుగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవి, జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్6(జనంసాక్షి): వికలాంగులు హక్కుల జాతీయ వేదిక ఇండియా జాతీయ కౌన్సిల్ సభ్యులుగా నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన ఇద్దరి సభ్యులకు అవకాశం కల్పించడంపై జిల్లా ఉపాధ్యక్షుడు శంకర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా…

ఖమ్మం

ఘనంగా జర్నలిస్ట్ డే వేడుకలు.

  – జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత ఆధ్వర్యంలో… బూర్గంపహాడ్ సెప్టెంబర్06 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రంలోని స్థానిక రైతు వేదిక నందు జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత ఆధ్వర్యంలో జర్నలిస్టు వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకలకు…

జిల్లా వార్తలు

సహాయక పరికరాల శిబిరంలో హాజరైన దివ్యాంగులు

జహీరాబాద్ :జహీరాబాద్ నియోజకవర్గంలోని దివ్యాంగుల కోసం ఉపకరణాలు సహాయక పరికరాలను ఉచితంగా అందించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాం లో జహీరాబాద్ నియోజకవర్గంలో ని ఝరాసంగం న్యాలకల్,కోహిర్, మొగుడం పల్లి, మునిపల్లి మండలం లోని దివ్యాంగులు హాజరై పరికరాల…

జిల్లా వార్తలు

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు మరింత గురుతర బాధ్యతను పెంచింది :అబ్దుల్ హై

జహీరాబాద్ సెప్టెంబర్ 6 (జనంసాక్షి) జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు మరింత గురుతర బాధ్యతను పెంచింది అని ఉత్తమ ఉపాధ్యాయులు :అబ్దుల్ హై అన్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలో ని మొగుడం పల్లి మండలం ఔరంగ్ నగర్ గ్రామా పాఠాశాలకు…

ఖమ్మం

జనగామ పట్టణ అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ (పోపా) నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం

జనగామ (జనం సాక్షి)సెప్టెంబర్6: జనగామ జిల్లా కేంద్రంలోని కళ్లెం రోడ్ లో ఉన్న మార్కండేయ దేవాలయం వద్ద భోగ రాందాయకర్ అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేయగా ముఖ్యఅతిథిలుగా జనగామ పోపా ఎన్నికల అధికారులు మరియు పోపా న్యాయ సలహాదారులు …

జిల్లా వార్తలు

మంత్రి, తన్నీరు హరీష్ రావు ని మర్యాదపూర్వకంగా కలిసిన : బి సి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి కొండ యాదగిరి

ఎల్బీ నగర్( జనం సాక్షి  )తెలంగాణ రాష్ట్ర గౌరవ ఆర్థిక మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు,  తన్నీరు హరీష్ రావు   ని వారి నివాసంలో  మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. 10రోజులలో గత నెల 14న ఆఫ్రికా ఖండంలోనే…