సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మేడిపల్లి గ్రామ ఆసరా లబ్ధిదారులు
రంగారెడ్డి ఇబ్రహీంపట్నం (జనం సాక్షి):- తెలంగాణ ప్రభుత్వం నూతనంగా అర్హులైన వారికి ఆసరా పింఛన్లు మంజూరు చేయడం వల్ల లబ్దిదారులు యాచారం మండలం మేడిపల్లి నక్కర్త గ్రామ పంచాయతీ ఆవరణలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈకార్యక్రమంలో…









