మల్లాపూర్ లో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం
మల్లాపూర్ (జనం సాక్షి) సెప్టెంబర్:6 కేంద్రంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మండల కేంద్రంలోని పాత వాడ మాదిగ సంఘం ( అంబేద్కర్ సంఘం ) ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.…









