బతుకమ్మ చీరల పంపిణీ ద్వారా మహిళల గౌరవం పెరుగుతుంది
ఝరాసంగం సెప్టెంబర్ 28 (జనం సాక్షి)బతుకమ్మ చీరల పంపిణీ ద్వారా మహిళల గౌరవం పెరుగుతుంది అని కొల్లూరు సర్పంచ్ సావిత్రి బస్వరాజు పాటిల్ అన్నారు. బుధవారం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు…








