Thursday, 5 November 2026

September 2022

ఆదిలాబాద్

విగ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేసిన

గ్రామ సర్పంచ్ సుప్రజ భాస్కర్ టేక్మాల్ జనం సాక్షి సెప్టెంబర్ 3 గ్రామ పంచాయతీ పరిధిలో ప్రసిద్ధి చెందిన శ్రీ కల్యాణలక్మి వేంకటేశ్వరస్వామి దేవాలయంలో  ప్రతిష్ఠించిన వినాయకుడి వద్ద  సర్పంచ్ నాయికోటి సుప్రజ భాస్కర్ ప్రత్యేక పూజలు చేశారు.…

జిల్లా వార్తలు

అభ్యాస్ జూనియర్ కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు

        జహీరాబాద్ సెప్టెంబర్ 3( జనంసాక్షి)మండల లీగల్ సర్వీసెస్ కమిటీ జహీరాబాద్ వారి ఆధ్వర్యంలో స్థానిక అభ్యాస్ జూనియర్ కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సును మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్, సీనియర్ సివిల్…

జిల్లా వార్తలు

ఆడబిడ్డలకు ఆపన్న హస్తం కళ్యాణ లక్ష్మి.

– డా.రసమయి బాలకిషన్. బెజ్జంకి,సెప్టెంబర్3,(జనం సాక్షి):మండల కేంద్రంలోని రేవులపల్లి,కల్లేపల్లి,గూడెం,బెజ్జంకి,వడ్లూరు గ్రామాలలో రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్,శాసనసభ్యులు డా.రసమయి బాలకిషన్ తానే స్వయంగా ఇంటింటికి వెళ్లి ఆడబిడ్డలకి కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.అనంతరం రసమయి మాట్లాడుతూ 2014 ముందు…

జిల్లా వార్తలు

ఎమ్మెల్యే మణిక్ రావు ను కలిసిన విఆర్ఏలు

జహీరాబాద్ సెప్టెంబర్ 3 (జనంసాక్షి) తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ జహీరాబాద్ డివిజన్ లోని ఆయా మండలాలకు చెందిన వీఆర్ఏలు చేపట్టిన నిరవధిక  సమ్మె శనివారంతో 41వ రోజుకు చేరింది. ఈ సమ్మెలో భాగంగా శనివారం జహీరాబాద్ పట్టణంలోని…

జిల్లా వార్తలు

బతికేపెల్లి గ్రామంలో పోషకహారం మీద అవగాహనా సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది

పెగడపల్లి సెప్టెంబర్పో 03(జనం సాక్షి )పెగడపల్లి మండలం  బతికేపెల్లి గ్రామంలో పోషకహారం మీద అవగాహనా సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. గర్భిణీలకు బాలింతలకు, పిల్లలకు టీకాలు, పోషకహారం తీసుకోవడం వలన కలిగే లాభలా గురించి వివరించడం. ఈ కార్యక్రమంలో…

ఆదిలాబాద్

విగ్నేశ్వర విఘ్నాలు తొలగించి విజయాలు ప్రసాదించు.

రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్. తాండూరు సెప్టెంబర్ 3(జనంసాక్షి)తాండూర్ పట్టణం పలు విధులలో ప్రతిష్ఠాపన చేసిన వినాయకులను శనివారం రాష్ట్ర బీసీ కమిషన్ మెంబెర్ శుభప్రద్ పటేల్ దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలువురు…

జిల్లా వార్తలు

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

            తహసిల్దార్ సరిత లోకేశ్వరం (జనం సాక్షి) మండలంలోని ఆయ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యుత్ తో పాటు పౌష్టికరమైన ఆహారాన్ని అందించాలని తాసిల్దార్ సరిత అన్నారు మంగళవారం రోజున…

suryapet

సీడీసీ ఆధ్వర్యంలో పేదలకు సైకిళ్లు కుట్టుమిషన్ల పంపిణీ

  సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): కమ్యూనిటీ డెవలప్మెంట్ సెంటర్ – సూర్యాపేట వారి ఆధ్వర్యంలో శనివారం స్థానిక హోప్ కేర్ సెంటర్ లో సీడీసీ నిర్వహకులు వంగాల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో సుమారు 60 మంది నిరుపేద మహిళలకు కుట్టు…

జిల్లా వార్తలు

వీఆర్ఏల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ నిర్లక్ష్యం తగదు

            కేసముద్రం సెప్టెంబర్ 3 జనం సాక్షి  / శనివారం మండల కేంద్రంలో హమాలీ,కూలి యూనియన్ ముఖ్య కార్యకర్తల సమావేశం అధ్యక్షులు మిట్టగడుపుల వెంకన్న అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశానికి శివారపు శ్రీధర్…

suryapet

డాక్టరేట్ అవార్డు అందుకున్న రోండా మల్లారెడ్డి

            శివ్వంపేట సెప్టెంబర్ 3 జనంసాక్షి : హిందూ ధర్మ పరిరక్షణ సమితి కార్యకర్త, ఆధ్యాత్మిక, సామాజిక వేత్త పూడూరు హరిహర నందన అయ్యప్ప స్వామి దేవాలయం ధర్మకర్త రొండా మల్లారెడ్డి…