Thursday, 5 November 2026

September 2022

జిల్లా వార్తలు

వాసవీ కన్యకాపరమేశ్వరి దేవాలయంలో ఈరోజు అమ్మవారు శ్రీ పార్వతీదేవి గాను మరియు శాకాంబరీదేవి గాను భక్తులకు దర్శనమిచ్చాయి

కొండమల్లేపల్లి జనం సాక్షి: సెప్టెంబర్ 28 3 వ రోజు దేవాలయం లో అత్యంత అర్బాటంగా దసరా శరన్నవరాత్రులు భాగంగా ఉదయం గం 7.00 లకు శ్రీ నాగరేశ్వర స్వామికి మహాన్యాసక పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ఉదయం గం…

కరీంనగర్

షూటింగ్ బాల్ క్రీడాకారులకు క్రీడా దుస్తులు పంపిణీ.

తొర్రూరు28 సెప్టెంబర్( జనంసాక్షి ) డివిజన్ డివిజన్ కేంద్రంలోని జడ్పీఎస్ఎస్ పాఠశాలలో రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ క్రీడలు జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ వికాస సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు,గిరిజన విభాగం కన్వీనర్, ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల గౌరవ…

జిల్లా వార్తలు

ఘనంగా 115వ భగత్ సింగ్ జయంతి

టేకులపల్లి, సెప్టెంబర్ 27 (జనం సాక్షి ): టేకులపల్లి మండల కేంద్రంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ టేకులపల్లి సమితి అనుబంధ సంఘమైన ఏఐవైఎఫ్ అఖిలభారత యువజన సమైక్య ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నందు 115వ భగత్ సింగ్…

జిల్లా వార్తలు

అంగ్లేయుల గుండెల్లో గుబులు పుట్టించిన ధీరుడు భగత్ సింగ్

: ఆఫ్జల్ ఖాన్ :శామీర్ పేట్, జనం సాక్షి :బుధవారం శామీర్ పేట లో భరత మాత దాస్య శృంఖలాలు తెంచిన వీరుడు షహీద్ భగత్ సింగ్ 115 వ జయంతి సందర్భంగా కేసీఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి…

ఆదిలాబాద్

బిజెపి జెండా ఆవిష్కరణ….

నియోజకవర్గ నాయకులు రఘువీరారెడ్డి.. చిలప్ చేడ్/సెప్టెంబర్ /జనంసాక్షి :- మండల పరిధిలోని అజ్జమర్రి గ్రామంలో బుధవారం నాడు నర్సాపూర్ నియోజకవర్గ నాయకులు రఘువీరారెడ్డి బిజెపి పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసినారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…

జిల్లా వార్తలు

సిసి రోడ్డు పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ సెప్టెంబర్ 28( జనం సాక్షి) న్యాల్కాల్ మండలం లో ఎమ్మెల్యే మణిక్ రావు పర్యటన చేసి అభివృద్ధి పనులు ప్రారంభించారు. 2 కోట్ల 40 లక్షల రూపాయల తో సీసీ పనులకు శంఖుస్థాపన, ఆసరా పింఛన్లు పంపిణీ…

జిల్లా వార్తలు

శ్రీ గాయత్రీ మాతగా అమ్మవారు దర్శనం

 కొండమల్లేపల్లి సెప్టెంబర్ 28( జనం సాక్షి) : కొండమల్లేపల్లి పట్టణ కేంద్రంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో దుర్గా దేవి నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా మూడో రోజు అయిన ఇవాళ అమ్మవారు శ్రీ గాయత్రీ దేవిగా దర్శనమిస్తారు…

జిల్లా వార్తలు

ఘనంగా భగత్ సింగ్ జయంతి వేడుకలు……

*ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రవీణ్…… టేకుమట్ల.సెప్టెంబర్28(జనం సాక్షి)మండలంలోని వెలిశాల గ్రామంలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు రేణుకుంట్ల ప్రవీణ్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ 115వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా …

జిల్లా వార్తలు

ఆడబిడ్డలకు సర్కారు సారె..

కానుకలు అందుకొని మురిసిపోయిన మహిళలు మొండిగౌరెల్లి సర్పంచ్ బండిమీది కృష్ణ మాదిగ గ్రామంలో బతుకమ్మ చీరల పంపిణీ రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి) :- ఆడబిడ్డల ముఖాల్లో చిరునవ్వు కోసమే ప్రభుత్వం బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నదని మొండిగౌరెల్లి గ్రామ సర్పంచ్ బండిమీది…

జిల్లా వార్తలు

బాలింతలకు పౌష్టికాహారం అందించాలి

సిడిపిఓ కమలాదేవి మల్దకల్ సెప్టెంబర్ 28 (జనంసాక్షి) గర్భిణీ స్త్రీలకు బాలింతలకు పౌష్టికాహారం సక్రమంగా అందించాలని సిడిపిఓ కమలాదేవి అన్నారు. బుధవారం మల్దకల్ మండల పరిధిలోని నాగర్ దొడ్డి గ్రామంలో అంగన్వాడి 2 కేంద్రంలో పోషణ మాసం కార్యక్రమానికి…