కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యల నేపథ్యంలో స్పందించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
సెప్టెంబర్ 3( జనం సాక్షి ) నిర్మలమ్మా ఇన్ని అబద్దాలా రైతుల పట్ల మోడీది అంకితభావమా ? 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్న మోడీ హామీ ఏమయింది ? రైతుల సాగు పెట్టుబడిని రెట్టింపు చేసింది…










