ప్రతీ మండలం లో తహసీల్దార్ లు మూడు పాఠశాలలను పర్యవేక్షించాలి.జిల్లా కలెక్టర్
శుక్రవారం జిల్లా పాలనాధికారి తన ఛాంబర్ నుండి లైవ్ లొకేషన్ విధానంలో ఉపాధ్యాయుల హాజరు ను కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నుండి జిల్లా పాలనాధికారితో పాటు అదనపు కలెక్టర్ లు హేమంత్ బోర్కడే, రాంబాబు లు పర్యవేక్షించారు. జిల్లా…










