అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించడమే సీఎం కేసీఆర్ లక్ష్యం
— ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ టేకులపల్లి, సెప్టెంబర్ 2 (జనం సాక్షి): అన్ని వర్గాల పేదలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందించడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్మని ఇల్లందు శాసన సభ్యురాలు బానోత్ హరిప్రియ నాయక్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం…








