Wednesday, 4 November 2026

September 2022

ఆదిలాబాద్

కెరీర్‌ గైడెన్స్ విద్యార్థులకు అత్యవసరం: బలరాం జాదవ్.

నేరడిగొండసెప్టెంబర్2(జనంసాక్షి): మండలకేంద్రంలోని సాయి చైతన్య డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కెరీర్‌ గైడెన్స్ కార్యక్రమానికి శుక్రవారం రోజున తెలంగాణ రాష్ట్ర అద్యాపక సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తుల సుభాష్ వెల్ఫేర్‌ సొసైటి…

జిల్లా వార్తలు

నిరుపేద వృద్ధులకు అండగా నిలబడ్డ శ్రీరామకృష్ణ సేవా ట్రస్ట్ రాజపేట.

ములుగు జిల్లా గోవిందరావుపేట సెప్టెంబర్ 2 (జనం సాక్షి):- గోవిందరావుపేట మండలంలోని గాంధీనగర్ గ్రామానికి చెందిన నిరుపేద వృద్ధులు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారని విషయం తెలుసుకున్న శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ చైర్మన్ బాడిశ నాగ రమేష్ గాంధీనగర్…

ఖమ్మం

అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించడమే సీఎం కేసీఆర్ లక్ష్యం

ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ టేకులపల్లి, సెప్టెంబర్ 2 (జనం సాక్షి):  అన్ని వర్గాల పేదలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందించడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్మని ఇల్లందు శాసన సభ్యురాలు బానోత్ హరిప్రియ నాయక్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా…

జిల్లా వార్తలు

ఎమ్మెల్యేపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు

ఎంపీపీ శ్రీనివావాస్ గౌడ్ బిజినేపల్లి, జనం సాక్షి .సెప్టెంబరు 02 :  నిత్యం ప్రజల మధ్య ఉండి ప్రజా సేవ చేస్తున్న ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని బిజినేపల్లి ఎంపీపీ శ్రీనివాస్…

జిల్లా వార్తలు

దుబ్బక నియోజకవర్గంలో పోటీకి సిద్దం.

బీసీ నాయకునిగా గుర్తింపు. కార్యకర్తలతో మమేకం. దౌల్తాబాద్ సెప్టెంబర్ 2, జనం సాక్షి. దుబ్బాక నియోజకవర్గంలో పలు సేవాకార్యక్రమాలు చేసుకుంటూ ఇటు రాజకీయల్లో తనకుతానుగా ముందుకు దుసుకేళ్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటున్న చేగుంట మండలం పులిమామిడి (కిష్టాపూర్)…

జిల్లా వార్తలు

మాజీ కేంద్ర మంత్రి కి భగవద్గీత గ్రంధాన్ని బహుకరించిన మహిళా మోర్చా అధ్యక్షురాలు భానుమతి

     సికింద్రాబాద్ (జనం సాక్షి ):  సికింద్రాబాద్ చిలకలగూడా మున్సిపల్ మైదానంలో  బిజెపి సీనియర్ నాయకులు కంటెస్టేడ్ ఎమ్మెల్  బండపల్లి సతీష్   ఏర్పాటు చేసినా  మహా గణపతి మండపానికి మొదటి రోజు  కేంద్ర మంత్రివర్యులు  కిషన్ రెడ్డి …

కామారెడ్డి

టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుని పరామర్శించిన జడ్పిటిసి మధుకర్.

మర్పల్లి సెప్టెంబర్ 02 (జనంసాక్షి) మండల కేంద్రానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాజు ఇటీవల అనారోగ్యంతో హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని ఇంటికి వచ్చారు. ఇట్టి విషయాన్ని తెలుసుకున్న జడ్పిటిసి మధుకర్ శుక్ర వారము రోజున…

జిల్లా వార్తలు

రైతులకురుణమాఫీ చేసింది దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి.. టీఎస్ సంజు కుమార్

అల్వాల్ (జనంసాక్షి) సెప్టెంబర్ 2 అల్వాల్ సర్కిల్ వెంకటపురం డివిజన్ పిజిఆర్ విగ్రహం దగ్గర ఆంధ్ర ప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల…

ఆదిలాబాద్

తోషం విడిసి కమిటీ ఎన్ని

 గుడిహత్నూర్ :మండలంలోని తోషం గ్రామం లో నూతన గ్రామ అభివృద్ది కమిటీని ఏర్పాటు చేశారు అధ్యక్షుడు సామల జగదీష్ ఉపాధ్యక్షుడు కోట్నక్ రమేష్ జనరల్ సెక్రటరీ కోల నాగేష్   కమిటీ సభ్యులు సమద్ ఖాన్ ఆవుల రమేష్ ఉల్వకాని…

జిల్లా వార్తలు

*ఆర్ధిక సహాయం అందించిన పూర్వ విద్యార్థినిలు*

కొడకండ్ల,సెప్టెంబర్2 (జనం సాక్షి) కొడకండ్ల మండల కేంద్రంలొని తెలంగాణ రాష్ట్ర గురుకుల పాఠశాల & కళాశాల (బాలికలు) నందు సుదీర్ఘ కాలంగా దినసరి వేతనం పై నైట్ వాచ్ మెన్ గా విధులు నిర్వహిన  వీరదాసు సోమయ్య (…