అవ్వకు ఆసరా
డోర్నకల్ సెప్టెంబర్ 1 వృద్ధుల్లో ఆత్మగౌరవాన్ని నింపేందుకు సీఎం కేసీఆర్ ఆసరా పథకాన్ని అమలు చేస్తున్నారని స్థానిక శాసనసభ్యులు డిఎస్ రెడ్యా నాయక్ పేర్కొన్నారు.డోర్నకల్ వ్యాప్తంగా మంజూరైన 1,777 ఆసరా పింఛన్లకు గాను గురువారం పట్టణ కేంద్రం,గొల్లచర్ల కళ్యాణ…










