Thursday, 5 November 2026

September 2022

జిల్లా వార్తలు

రజకుల సమస్యలు పరిష్కరించాలని మంత్రి పువ్వాడ అజయ్ కు వినతిపత్రం

రఝునాధపాలెం సెప్టెంబర్ 28. జనం సాక్షి గతంలో రజకులకు మున్నేరు ప్రక్కన ధోబీఘాట్ కు కేటాయించిన స్థలంను సర్వే చేయించి హద్దులు పెట్టించి నగరంలోని రజకులందరికి ఉపయోగపడేలా నిర్మాణాలు చేపట్టాలని, అసంపూర్తిగా ఉన్న చెర్వు బజార్, రజక వీధీలలో…

జిల్లా వార్తలు

*నేడు మండలానికి వ్యవసాయ శాఖ మంత్రి రాక*

*గోపాల్ పేట్ జనం సాక్షి సెప్టెంబర్ (28):* మండలపరిధిలోని జయన్నతిరుమలాపూర్,మున్ననూర్ గ్రామాల లబ్ధిదారులకు పెన్షన్ల గుర్తింపు కార్డులు, బతుకమ్మ చీరల ను అందజేయుటకు, మరియు మండల కేంద్రంలోని చెన్నకేశవ స్వామి దేవాలయన్నీ సందర్శించి, అనంతరం చాకలి పల్లి గ్రామంలో…

జిల్లా వార్తలు

త్రాగునీటి ట్యాంక్ కు భూమిపూజ….

చిలప్ చేడ్/సెప్టెంబర్/జనంసాక్షి :- మండలంలోని చిట్కూల్ గ్రామంలో బుధవారం నాడు త్రాగునీటి ట్యాంకు నిర్మాణానికి భూమిపూజ చేసిన గ్రామ సర్పంచ్ ఎన్.గోపాల్ రెడ్డి,ఏఈ అన్వేష్ రెడ్డి, ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ చిట్కుల్ గ్రామంలో నీటి సమస్య…

జిల్లా వార్తలు

మునుగోడు ఉప ఎన్నికల సమీక్షా సమావేశంలో పాల్గొన్న బిజెపి నేతలను సన్మానించిన : కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్

ఎల్బీ నగర్  (జనం సాక్షి ) రంగారెడ్డి అర్బన్ జిల్లా కార్యాలయంలో మునుగోడు ఉప ఎన్నికల సమీక్షా సమావేశం జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి  ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి మునుగోడు ఉప ఎన్నిక ఇంచార్జీ మాజీ ఎంపీ…

జిల్లా వార్తలు

*బాధిత కుటుంబాన్ని పరామర్శించిన అలంపూర్ శాసన సభ్యులు డా.వి.యం.అబ్రహం*

అలంపూర్ జనంసాక్షి (సెప్టెంబర్ 28) అలంపూర్ మున్సిపాల్టీ లోని సంతోష్ నగర్ కు చెందిన మున్సిపలటీ లోపనిచేస్తున్న  తిరుపాల్  ఈ నెల 17 వ తారీకున హార్ట్ ఎటాక్ రావడముతో మరణించారు.విషయం తెలుసు కున్న ఎమ్మెల్యే అబ్రహం బుధవారం…

జిల్లా వార్తలు

సీఐ వెంకటరత్నంకు కళ్లెపు సతీష్ కుమార్ గౌడ్ శుభాకాంక్షలు

డోర్నకల్ సెప్టెంబర్ 28 జనం సాక్షి ఇటీవల డోర్నకల్ పోలీస్ స్టేషన్ లో సర్కిల్ ఇన్ స్పెక్టర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంకటరత్నంను తెరాస మండల ఉపాధ్యక్షులు కళ్లెపు సతీష్ కుమార్ గౌడ్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు.జిల్లా…

కరీంనగర్

ఎయిడ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి

ఎస్ ఐ వెంకటరెడ్డి హుజూర్ నగర్ సెప్టెంబర్ 28(జనం సాక్షి): ఎయిడ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని హుజూర్ నగర్ సబ్ ఇన్స్పెక్టర్ కె. వెంకట్ రెడ్డి, ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ కరణ్…

ఆదిలాబాద్

దుర్గామాత అందరిని చల్లగా చూడాలి

 తూప్రాన్ జనం సాక్షి సెప్టెంబర్ 28:: దుర్గామాత అందరిని చల్లగా చూడాలని సమస్త ప్రజలను అష్టైశ్వర్యాలతో సుఖంగా ఉండాలని ప్రార్థించినట్లు రాష్ట్ర అడవి అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రతాపరెడ్డి పేర్కొన్నారు భాగంగా తూప్రాన్ మహంకాళి దేవాలయంలో ప్రతిష్టించిన దుర్గామాతను…

జిల్లా వార్తలు

ప్రభుత్వ డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం ఎన్నిక.

అధ్యక్షులు గా హరికృష్ణ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి గా దాసరి కృష్ణ తేజ. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్28(జనంసాక్షి): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం మంగళవారం సాయంత్రం కళాశాల…

ఖమ్మం

గంగపుత్ర ముదిరాజ్ కులాల అభివృద్ధికి కృషి

 తూప్రాన్ జనం సాక్షి సెప్టెంబర్ 28:: గంగపుత్ర ముదిరాజ్ కులాల అభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు తూప్రాన్ పెద్ద చెరువులో మూడు లక్షల చేప పిల్లలను…