పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సంధర్భంగా రక్తదానం చేసిన జనసేన సభ్యులకు మంగళవారం రోజు బ్లడ్ డొనేషన్ సర్టిఫికెట్స్ మరియు ఇన్స్యూరెన్స్ కార్డ్స్ పంపిణీ
వనపర్తి జిల్లా (జనం సాక్షి 27)వనపర్తి జిల్లా కేంద్రంలోని న్యూ లైఫ్ బ్లడ్ సెంటర్ నందు శ్రీ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సంధర్భంగా రక్తదానం చేసిన జనసేన సభ్యులకు మంగళవారం రోజు బ్లడ్ డొనేషన్ సర్టిఫికెట్స్ మరియు ఇన్స్యూరెన్స్…










