గుడిపల్లిలో ఆశా వర్కర్లకి బతుకమ్మ చీరల పంపిని:ఎంపిపి వంగాల ప్రతాప్ రెడ్డి
పెద్దఅడిషర్లపల్లి సెప్టెంబర్27(జనంసాక్షి):మండల పరిధిలోని గుడిపల్లి గ్రామ పంచాయతీలో గల పి హెచ్ సి లో ఆశా వర్కర్లలకు బతుకమ్మ చీరల పంపిని ఘనంగా జరిగింది. ప్రతి ఒక్క గ్రామంలో ఆశా వర్కర్స్ పనితీరు ఎంతో విశ్వసనీయమైనది ఆయన అన్నారు.…










