Friday, 6 November 2026

September 2022

కరీంనగర్

*ఆడపడుచులకు దసరా కానుకగా బతుకమ్మ చీరలు – ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్*

*రాజేంద్రనగర్. ఆర్.సి (జనం సాక్షి)* : ఆడపడుచులకు దసరా కానుకగా టిఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ చీరల పంపిణీ చేస్తున్నామని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. బతుకమ్మ చీరల పంపిణీ లో భాగంగా మంగళవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్…

ఖమ్మం

“జిల్లా మహిళా సంఘం బిసి అధ్యక్షురాలు

 మధులత గారికి ఘన సన్మానం” యాలాల సెప్టెంబర్ 27 ( జనం సాక్షి ): వికారాబాద్ జిల్లా బీసీ సంఘం మహిళా అధ్యక్షురాలుగా ఎన్నికైన మధులత గారిని యాలాల మండల విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగినది.…

కరీంనగర్

రాత్రి వేళల్లో హోటళ్లు..టీస్టాళ్లు తెరిచి ఉండేందుకు అనుమతి ఇవ్వండి

మీలాదున్నబి సందర్భంగా సి.పికి ఎంఐఎం నేతల వినతి కరీంనగర్, సెప్టెంబర్ 27:- రేపటినుండి నెలవంక దర్శనంతో రబివుల్ అవ్వల్ నెల మొదలవుతుండటంతో..ఈద్ మీలాదున్నబీ సందర్భంగా మహమ్మద్ ప్రవక్త జన్మదిన ఉత్సవాలను పురస్కరించుకుని నగరంలో 12 రోజులపాటు హోటళ్లు, టీస్టాళ్లు…

జిల్లా వార్తలు

ఆసరా ఫించన్లు మానవీయ పాలనకు నిదర్శనం

దేశంలో 50 లక్షల ఫించన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ కేసీఆర్ నాయకత్వంలోనే ఇది సాధ్యమయింది 57 ఏండ్లకు వయసు కుదించి ఆసరా ఫించన్లను అందిస్తున్న మనసున్న మహరాజు కేసీఆర్ గతంలో 65 ఏండ్లు నిండిన వారికే ఫించను…

జిల్లా వార్తలు

కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా

ముస్తాబాద్ సెస్టెంబరు 27 జనం సాక్షి ముస్తాబాద్ మండల కేంద్రంలోని మార్కండేయ దేవాలయంలో పద్మశాలి సంఘం అధ్యక్షులు తడక బాలకిషన్ ఆధ్వర్యంలో కొండ బాపూజీ చిత్రపటానికి పూలదండలు వేసి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అధ్యక్షుడు…

జిల్లా వార్తలు

*కవ్వగుడలో బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన సర్పంచ్ రమేష్*

రాజేంద్రనగర్. ఆర్.సి (జనం సాక్షి)* : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కవ్వగుడ గ్రామంలో దసరా పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమంలో భాగంగా మంగళవారం గ్రామంలో మహిళలకు చీరలు…

జిల్లా వార్తలు

పేద ప్రజలకు కొండంత అండ ఆసరా పెన్షన్- నర్కడ సర్పంచ్ సునిగంటి సిద్దులు.

*రాజేంద్రనగర్. ఆర్.సి (జనం సాక్షి)* : పేద ప్రజలకు కొండంత అండ ఆసరా పెన్షన్ అని నర్కడ సర్పంచ్ సునిగంటి సిద్దులు అన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం నర్కూడ గ్రామంలో 88 మందికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున…

జిల్లా వార్తలు

ముదిరాజ్ జెండా ఆవిష్కరణ..

సదాశివపేట మండలం తంగడపల్లి గ్రామంలో ముదిరజ్ నాయకులు ముదిరాజ్ జెండా ఆవిష్కరణ నిర్వహించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు, టిఆర్ఎస్ జిల్లా నాయకుడు ఫుల్మామిడి రాజు మాట్లాడుతూ.. విద్య ఉద్యోగం వ్యాపారం రాజకీయం రంగాల్లో ముదిరాజులు…

జిల్లా వార్తలు

పోతుగల్ శివకేశవ ఆలయంలో ప్రత్యేక పూజలు

ముస్తాబాద్ సిస్టంబర్ 27 జనం సాక్షి ముస్తాబాద్ మండల పోతుగల్ గ్రామంలో శివకేశవ ఆలయంలో పూజ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ సర్పంచ్ తన్నీరు గౌతమ్ రావు , వెన్నమానేన్ని త్రిబులైట్ శ్రీనివాస్ రావు , తెలంగాణ రాష్ట్ర రజక…

కామారెడ్డి

బదిలీ పై వెళ్తున్న సబ్ స్టేషన్ అపరేటర్స్ ను సాన్మనించిన గ్రామస్తులు

ఎల్లారెడ్డి 27 సెప్టెంబర్ జనం సాక్షి  ఎల్లారెడ్డి మండలం లోని గండి మాసాని పెట్  విద్యుత్ సబ్ స్టేషన్ లో పని చేస్తున్న  అపరేటేర్స్ లింగం. రవి కుమార్ లు  ఇటీవల బదిలీ ఐనట్లు తెలుసుకున్న గ్రామస్తులు మంగ్లవారం …