ప్రభుత్వ భూములను కాపాడుకునే ధైర్యం చేయలేని నిస్సహాయ స్థితిలో అధికార యంత్రాంగం: రేవూరి
జనం సాక్షి:నర్సంపేట నర్సంపేట పట్టణంలో భూకబ్జాలు, సెటిల్మెంట్లలో టీఆర్ఎస్ నేతలు ఆరితేరారని ప్రభుత్వ భూములుగా ధరణిలో నమోదై ఉన్నప్పటికీ ఆ భూమిని కాపాడుకునే ధైర్యం చేయలేని నిస్సహాయ స్థితిలో అధికార యంత్రాంగం ఉందని బీజేపి రాష్ట్ర నాయకులు మాజీ…










