విజయబంద్ వంతం
విజయబంద్ వంతం……….. చొప్పదండి ,జనం సాక్షి, అక్టోబర్ 27: చొప్పదండి మున్సిపల్ పరిధిలో పెరిగిన ఆస్తి పనులకు నిరసనగా గురువారం ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన పట్టణ బంద్ విజయవంతమైంది. తెల్లవారుజాము నుండి పట్టణంలో వాణిజ్య వ్యాపార సంస్థలు…









