Sunday, 8 November 2026

October 2022

జిల్లా వార్తలు

విశ్వబ్రాహ్మణ కార్పెంటర్స్ చేపట్టిన బంద్ విజయవంతం. జిల్లా కేంద్రంలో కార్పెంటర్స్ ర్యాలీ.

నిత్యావసర ధరలకు అనుగుణంగా కార్పెంటర్స్ పని ధరలను పెంచుకుంటాం. జిల్లా అధ్యక్షులు టి.పాండు చారి. టౌన్ అధ్యక్షులు ఎస్ ప్రసాద చారి. టౌన్ ప్రధాన కార్యదర్శి విష్ణుమూర్తి చారి. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,అక్టోబర్13 (జనంసాక్షి): ప్రస్తుతం పెరుగుతున్న…

జిల్లా వార్తలు

విధుల్లోకి చేరిన వీఆర్ఏలు.

పినపాక, అక్టోబర్13(జనంసాక్షి):- వీఆర్ఏ ల న్యాయమైన డిమాండ్లను ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని 80 రోజులుగా వీఆర్ఏలు దీక్షలు చేసిన సంగతి తెలిసిందే. బుధవారం రాత్రి ప్రభుత్వంతో చర్చలు సఫలం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏలు దీక్షను విరమింప…

జిల్లా వార్తలు

పురుగుల మందు సేవించి వృద్ధుడు ఆత్మహత్య

వేమనపల్లి,అక్టోబరు 13 (జనంసాక్షి) వేమనపల్లి మండలం ముల్కల పేట గ్రామానికి చెందిన మునిగంటి వెంకటస్వామి(70) అనే వృద్ధుడు పురుగుల మందు సేవించి ఆతహత్య చేసుకున్నాడని ఎస్ హెచ్ ఓ ఆనంద్ పాల్ తెలిపారు.ఇటీవల మృతుడి భార్య రాజక్క చనిపోయిన…

జిల్లా వార్తలు

పోడు సాగుదారులందరికీ పట్టాలు

– పోడు సర్వే ఘనత సీఎం కేసీఆర్ గారిదే – ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు గారి కృషితోనే సమస్యకు పరిష్కారం పినపాక : పోడుభూములు సాగు చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి పోడు పట్టాలు అందుతాయని టీఆర్‌ఎస్‌ పార్టీ…

జిల్లా వార్తలు

డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం పారదర్శకంగా ఎంపిక

పేదింటి ఆత్మగౌరవాన్ని పెంచేలా డబుల్ బెడ్రూం ఇళ్ళు; మునిసిపల్ చైర్ పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ  కోదాడ టౌన్ అక్టోబర్ 13 ( జనంసాక్షి ) కోదాడ పట్టణంలోని స్థానిక 01,04,07,10,13,16,19, 22,25,27,30,33 వార్డులో గురువారం ఏర్పాటుచేసిన డబుల్…

కామారెడ్డి

ఆలయ సముదాయాలు – నేడు టెండర్

రామారెడ్డి   అక్టోబర్   13   ( జనంసాక్షీ.)  : నేడు కాలభైరవ దుఖాన సముదాయాల టెండర్  ప్రక్రియ చేపట్టనున్నట్లు  ఆలయ కమిటీ సభ్యులు ఒకప్రకటనలో  తెలిపారు. గ్రామ ప్రజలకు  , భక్తుల కు , వ్యాపారస్తులకు తెలియ చేయునది  కాల…

జిల్లా వార్తలు

ఘనంగా సిరికొండ జన్మదిన వేడుకలు……

టేకుమట్ల.అక్టోబర్13(జనం సాక్షి)తెలంగాణ తొలి శాసనసభ సభాపతి,ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి జన్మదిన వేడుకలను టీఆర్ఎస్ జిల్లా నాయకులు కత్తి సంపత్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు.మండల కేంద్రంతో పాటు గురువారం మండలంలోని అన్ని…

జిల్లా వార్తలు

ప్రజల వద్దకు ఆర్టీసీ బస్సు సౌకర్యం

చౌడాపూర్,అక్టోబర్13(జనం సాక్షి): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారు ప్రజలకు ఆర్టీసీ బస్సుల సౌకర్యం కల్పించి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ యొక్క ఆదాయాన్ని పెంచే విధంగా పల్లెలకు బస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్నారు.ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్…

జిల్లా వార్తలు

కాంగ్రెస్ నుండి ఆమ్ ఆద్మీ పార్టీలో చేరికలు

నిర్మల్ బ్యూరో,అక్టోబర్13,జనంసాక్షి,,,   నిర్మల్ పట్టణంలోని గాజులపేట కు చెందిన కాంగ్రెస్ నాయకులు సమీర్ ఖాన్ ఖలేద్. SK. మహబూబ్. Sk. బబ్లు. Sk ఖలీల్ sk సలీం sd. ముజాహిద్  అలీ sk. అజీజ్   అబ్దుల్ వాహిద్ల్ లు…

ఖమ్మం

విద్యుత్ షాక్ తో యువకుడు మృతి

రుద్రంగి అక్టోబర్ 13 (జనం సాక్షి) రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో కట్కూరి హరీష్ (25) అనే యువకుడు విద్యుత్ షాక్ తో గురువారం మృతి చెందాడు.వివరాల్లోకి వెళితే గురువారం ఉదయం హరీష్ తన బట్టలను…