పశువుల చర్మవ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
జనం సాక్షి, మిర్యాలగూడ. పశువుల ముద్ద చర్మవ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ జె వెంకటరెడ్డి అన్నారు. గురువారం మండలంలోని ఉట్లపల్లి రాయిని పాలెం. తదితర గ్రామాల్లో ఆవులకు టీకాలు వేశారు.అనంతరం ఆయన…










