తెలంగాణ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్ కె మీరా, ప్రధాన కార్యదర్శి గా దేశోజు మధు లు ఏకగ్రీవంగా ఎన్నిక
గరిడేపల్లి, అక్టోబర్ 13 (జనం సాక్షి): తెలంగాణ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం ఐఎఫ్టియు బుధవారం జరిగిన సూర్యాపేట జిల్లా ప్రథమ మహాసభలో జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులుగా ఎస్ కే మీరా, దేశోజు మధు…










