సీనియర్ జర్నలిస్ట్ కు వైద్యం కోసం ఆర్థిక సాయం అందించాలి.
ప్రెస్ అకాడమీ చైర్మన్ కోరిన డి పి ఆర్ ఓ మామిండ్ల దశరథం. సిరిసిల్ల. అక్టోబర్ 12. (జనం సాక్షి) నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీనియర్ జర్నలిస్ట్ కారంగుల వినోద్ రావుకు వైద్యం కోసం ఆర్థికంగా సహాయం…








