కొత్త పింఛన్లు పంపిణీ చేసిన వైస్ ఎంపీపీ
మల్దకల్ అక్టోబర్10 (జనంసాక్షి) మండల పరిధిలోని మద్దెలబండ గ్రామ పంచాయతీలో సోమవారం కొత్త పెన్షన్లు మంజూరైన లబ్ధిదారులకు పింఛన్లను వైస్ ఎంపీపీ పెద్ద వీరన్న,గ్రామ సర్పంచ్ కొత్తింటి జయమ్మ నారాయణ,గ్రామపంచాయతీ కార్యదర్శి మారెప్ప,పింఛన్లు పంపిణీ చేశారు.అదేవిధంగా నాగర్ దొడ్డి…









