తాసిల్దార్ కార్యాలయాన్ని దిగ్బంధం చేసిన వీఆర్ఏలు
కురవి అక్టోబర్-10 (జనం సాక్షి న్యూస్) తాసిల్దార్ కార్యాలయానికి దిగ్బంధం చేసిన వీఆర్ఏలు. సోమవారం మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో స్థానిక తాసిల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏల జేఏసీ 78వ రోజు నిరవధీక సమ్మెలో భాగంగా రాష్ట్ర…









