Tuesday, 10 November 2026

October 2022

జిల్లా వార్తలు

కార్పెంటర్ లందరూ ఐక్యంగా ఉండాలి : విరాట్ విశ్వకర్మ రాష్ట్ర ఉపాధ్యక్షులు శీను చారి

పరిగి  రూరల్, అక్టోబర్ 23( జనం సాక్షి ) కార్పెంటర్​ లు అందరూ ఐక్యంగా ఉండాలని విశ్వకర్మ ఉమెన్ అండ్ యూత్ ఫెడరేషన్ తెలంగాణ స్టేట్ ఉపాధ్యక్షుడు మాదారం శీను చారి అన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి కార్పెంటర్ల…

జిల్లా వార్తలు

పురుగుల మందు పిచికారీ చేస్తున్న గ్రామ పంచాయతీ సిబ్బంది*

పెన్ పహాడ్ అక్టోబర్ 23 (జనం సాక్షి) :మండల పరిధిలోని పోట్లపహడ్ గ్రామం ప్రాథమికోన్నత పాఠశాలలో చదువుకునే విద్యార్థులపై చెట్లనుండి పురుగులు పడి దద్దుర్లు రావడంతో జనం సాక్షి పత్రిక లో “పాఠశాల విద్యార్థులపై పురుగులు పది దద్దుర్లు”పట్టించుకోని…

జిల్లా వార్తలు

పలు గ్రామాలలో పరామర్శించిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి

బషీరాబాద్ అక్టోబర్ 23,(జనం సాక్షి) వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలోని ఆదివారం రోజున ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మాజీ మంత్రి వర్యులు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మొదటగా జీవన్గీ గ్రామంలో దాసరి రాధమ్మ దశ దిన కర్మ, తర్వాత…

జిల్లా వార్తలు

పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక…

కేసముద్రం అక్టోబర్ 23 జనం సాక్షి /స్థానిక జడ్పీ హైస్కూల్లో 1994-95 పదో తరగతి బ్యాచ్‌ విద్యార్థులు ఆదివారం సమావేశం అయ్యారు.28 ఏళ్ల తర్వాత ఆత్మీయంగా కలుసుకున్న మిత్రులు తమ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.పరస్పరం ఆర్ధికంగా సహకరించుకునేందుకు…

జిల్లా వార్తలు

దీపావళి కానుకగా” డీ ఏ “ప్రకటించాలి:-

మిర్యాలగూడ,జనం సాక్షి              దీపావళి కానుకగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఉద్యోగ ఉపాధ్యాయులకు రావలసిన “డి ఏ “ప్రకటించాలని బంజారా ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు మాలోతు దశరధ నాయక్…

ఖమ్మం

సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న సర్పంచ్ బట్టు శ్రీనివాస్

కేసముద్రం అక్టోబర్ 23 జనం సాక్షి / ఆదివారం రోజున మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బట్టు శ్రీనివాస్ ఆత్మీయులతో కలిసి మేడారంలోని  సమ్మక్క సారలమ్మ లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…ఆత్మీయులతో కలిసి వన…

జిల్లా వార్తలు

రాష్ట్రస్థాయి బ్యాట్మెంటన్ ఫైనల్ మ్యాచ్ ను ప్రారంభించిన డి.ఎస్.పి, డాక్టర్ రంగా వర్ష

మిర్యాలగూడ, జనం సాక్షి. ప్రముఖ రైస్ మిల్లర్ సామాజికవేత్త, నల్గొండ జిల్లా బ్యాట్మెంటన్ అసోసియేషన్ కోశాధికారి, రాష్ట్రస్థాయి బ్యాట్మెంటన్ పోటీల నిర్వాహకులు రంగా శ్రీధర్ ఆధ్వర్యంలో తొలిసారిగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం హౌసింగ్ బోర్డ్ లో గల…

జిల్లా వార్తలు

ముదిరాజ్ సంగం నూతన కమిటీ ఎన్నిక

రంగారెడ్డి /ఇబ్రహీంపట్నం ,(జనంసాక్షి) యాచారం మండలంలోని నందివనపర్తి గ్రామంలో ముదిరాజ్  సంఘం నూతన కమిటీని ముదిరాజ్ మహాసభ యాచారం మండల అధ్యక్షులు నీలం శ్రీకాంత్ ముదిరాజ్  ఆధ్వర్యంలో నూతన కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ముదిరాజ్ సంగం గ్రామ…

జిల్లా వార్తలు

శుభా కార్యక్రమంలో పాల్గొన్న జడ్పీటిసి స్వప్న భాస్కర్

జహీరాబాద్ అక్టోబర్ 23 (జనంసాక్షి  ) న్యాల్కల్ మండలం, మల్గి ఎంపీటీసీ సభ్యులు శివనందశ్రీపతి కూతురు ‘తోట్టేలా’ కార్యక్రమంలో పాల్గొన్న న్యాల్కల్ జడ్పీటీసీ స్వప్నభాస్కర్..కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రవీందర్,స్థానిక సర్పంచ్ మారుతీ,వైస్ ఎంపీపీ గౌసొద్దీన్,సర్పంచ్ లు…

జిల్లా వార్తలు

పద్మశాలి కులస్తులు సమాజ అభివృద్ధికి నిరంతరం కృషి

పద్మశాలి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆడెపు చంద్రయ్య చేర్యాల (జనంసాక్షి) అక్టోబర్ 23 : పద్మశాలి కులస్తులు నిరంతరం సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పద్మశాలి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆడెపు చంద్రయ్య అన్నారు. ఆదివారం చేర్యాల పట్టణ పద్మశాలి…