Tuesday, 10 November 2026

October 2022

జిల్లా వార్తలు

దీపావళి శుభాకాంక్షలు తెలిపిన :లింగోజిగూడ డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాస్ రావు

ఎల్బీ నగర్( జనం సాక్షి  )    ఎల్బీ నగర్  నియోజకవర్గ ప్రజలకు లింగోజిగూడ డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాస్ రావు    దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి పండుగ ప్రజల జీవితాల్లో మరిన్ని ప్రగతి కాంతులు నింపుతున్నదని…

ఖమ్మం

ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

తొర్రూరు:23 అక్టోబర్( జనంసాక్షి ) 25 సంవత్సరాల క్రితం ఒకే పాఠశాలలో చదివిన విద్యార్థులంతా జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఆదివారం మండలంలోని హరిపిరాల గ్రామ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 1996-97 టెన్త్ బ్యాచ్  పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని నిర్వహించారు. తరగతి…

కరీంనగర్

రాజగోపాల్ రెడ్డి స్వార్థం కోసమే ఉప ఎన్నిక

మునుగోడు అక్టోబర్23(జనం సాక్షి): కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టుల కోసం మునుగోడు ఉప ఎన్నిక అనివార్యం అయిందని,కాంట్రాక్టుల కోసం బీజేపీకి అమ్ముడుపోయిన రాజగోపాల్ రెడ్డిని మునుగోడు ప్రజలు ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని టిఆర్ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు,సుడా…

ఖమ్మం

గ్రామపంచాయితీ ఎంప్లాయిస్ డివిజన్ స్థాయి కమిట ఏర్పాటు

పెనుబల్లి, అక్టోబర్ 23(జనం సాక్షి)పెనుబల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయం వేదికగ తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయితీ ఎంప్లాయిస్, వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గ్రామపంచాయితీఎంప్లాయిస్ సత్తుపల్లి నియోజక వర్గ డివిజన్ స్థాయి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది,సత్తుపల్లి నియోజక…

జిల్లా వార్తలు

దేశ సమైక్యత కోసమే భారత్ జోడో యాత్ర

మహబూబ్ నగర్ , అక్టోబర్ 23 (జనంసాక్షి ) : సెక్యులర్ భారతదేశంలో మత విద్వేషాలను రెచ్చగొడుతూ కుట్రలు చేస్తున్నారని దేశ సమగ్రత సమైక్యత పరిరక్షణ కోసం భారత్ జోడో యాత్రను చేపట్టినట్టు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.…

ఆదిలాబాద్

కొడకండ్లలో పద్మశాలి ఐక్యవేదిక సమావేశం

కొడకండ్ల,అక్టోబర్23( జనంసాక్షి ) కొడకండ్ల మండల కేంద్రంలో మండల పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పాలకుర్తి నియోజకవర్గ పద్మశాలి ఐక్యవేదిక సమావేశం నిర్వహించడం జరిగినది.ఈ సందర్భంగా పద్మశాలి సంఘం మండల అధ్యక్షుడు పసునూరి మధుసూధన్ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి దయాకర్…

జిల్లా వార్తలు

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందించిన మండల బి ఆర్ యస్ నాయకులు

కొడకండ్ల, అక్టోబర్23(జనంసాక్షి) నిరుపేదలకు వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి నుండి కొడకండ్ల గ్రామానికి మంజూరైన 1,60,000 రూపాయల సి యం ఆర్ ఎఫ్ చెక్కులను స్థానిక సర్పంచ్ పసునూరి మధుసూదన్ ఆధ్వర్యంలో మండల పార్టీ అధ్యక్షుడు సిందే…

జిల్లా వార్తలు

టీఎన్జీవో పశుసంవర్ధక శాఖ నూతన కార్యవర్గం ఎన్నిక

జనం సాక్షి, నర్సంపేట టీఎన్జీవో పశుసంవర్ధక శాఖ ఫోరం వరంగల్ జిల్లా నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా శనివారం ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా సత్యనారాయణ వి ఎల్ ఓ, కార్యదర్శిగా సతీష్ జెవిఓ లు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా…

కరీంనగర్

భద్రతా ప్రమాణాలు పాటించని దుకాణాలపై చర్యలు తప్పవు

హుజూర్ నగర్ అక్టోబర్ 23 (జనం సాక్షి): టపాసులు అమ్మే దుకాణాల యజమానులు భధ్రతా ప్రమాణాలు పాటించని దుకాణాలపై చర్యలు తప్పవని హుజూర్నగర్ ఎస్సై కట్టా వెంకటరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ వెంకటరెడ్డి మాట్లాడుతూ దీపావళి పండుగ…

జిల్లా వార్తలు

కార్మిక హక్కుల కాలరాస్తున్న మోడీ ప్రభుత్వం

మునగాల, అక్టోబర్ 23(జనంసాక్షి): కార్మిక హక్కుల కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వ బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలంటే కార్మిక సంఘాలు ఐక్యం కావాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు నెమ్మాది వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక మునగాల మండల…