బ్యాంకు సేవలు ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి
డిసిసిబి బ్యాంక్ మేనేజర్ నారాయణ రెడ్డి మోమిన్ పేట అక్టోబర్ 1 జనం సాక్షి గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు ప్రజలు బ్యాంకుల సేవ లు సద్వినియోగం చేసుకొని లబ్ధి పొందాలని డిసిసిబి బ్యాంకు మేనేజర్ నారాయణ రెడ్డి పేర్కొన్నారు…










