భారతీయ వైద్య విద్యార్థులను స్వాగతిస్తున్న ఉబ్జెకిస్తాన్
ఖైరతాబాద్: అక్టోబర్ 21 (జనం సాక్షి) ఉక్రెయిన్‌లో వైద్య విద్యనభ్యసిస్తూ అనివార్య కారణాల వల్ల ఇండియాకు తిరిగి వచ్చిన విద్యార్థులకు తగిన విద్యావకాశాలను తమ యూనివర్శిటీలలో అందించే ఏర్పాట్లు చేశామని భారతదేశంలో ఉబ్జెకిస్తాన్ రాయబారి ప్రకటించారు. భారత ప్రభుత్వ…









