Thursday, 5 November 2026

November 2022

Featured News

అంగన్వాడి కేంద్రాల ఆకస్మిక తనిఖీ

  బోనకల్ ,నవంబర్ 11 (జనం సాక్షి): బోనకల్ మండలంలోని పలు అంగన్వాడీ కేంద్రాలను ఖమ్మం డిడబ్ల్యూఓ పి డి సంధ్యారాణి శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. ఇందులో భాగంగా బోనకల్ గ్రామంలోని అంగన్వాడీ 1, 4 , 5…

Featured News

యంత్ర రాజసేత కాళేశ్వర దేవాలయం లో శివపార్వతుల శాంతి కళ్యాణం – నిర్వాహకులు భూక్య బిక్షం మోతి

అశ్వరావుపేట, నవంబర్ 12( జనం సాక్షి ) అశ్వరావుపేట మండలంలోని శ్రీ శ్రీ యంత్ర రాజ సేత కాళేశ్వర స్వామి దేవాలయంలో 14వ తేదీ సోమవారం సాయంత్రం ఐదు గంటలకు శివపార్వతుల శాంతి కళ్యాణం జరుపబడునని ఆ దేవాలయ…

వార్తలు

హెచ్ఐవి పట్ల అవగాహన సదస్సు

హెచ్ఐవి పట్ల అవగాహన సదస్సు అశ్వరావుపేట నవంబర్ 12( జనం సాక్షి ) హెచ్ఐవి సుఖవ్యాధుల పట్ల మండలంలోని నారాయణపురం గ్రామంలో అవగాహన సదస్సునిర్వహించారు. అశ్వరావు పేట మండలంలోని నారాయణపురం గ్రామ పంచాయితీ కార్యాలయంలో జరిగిన చైల్డ్ ఫండ్…

వార్తలు

మహిళలు ఆర్దికంగా ఎదగడానికి కుట్టు శిక్షణా కేంద్రా ఏర్పాటు

లమహిళలు ఆర్దికంగా ఎదగడానికి కుట్టు శిక్షణా కేంద్రా ఏర్పాటు సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ) : మహిళలు స్వశక్తితో ఎదిగి ఆర్దికంగా నిలబడడానికి ఉచిత కుట్టు శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు మాజీ మున్సిపల్ చైర్ పర్సన్…

వార్తలు

మహిళలు ఆర్దికంగా ఎదగడానికి కుట్టు శిక్షణా కేంద్రాల ఏర్పాటు

మహిళలు ఆర్దికంగా ఎదగడానికి కుట్టు శిక్షణా కేంద్రాల ఏర్పాటు సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ) : మహిళలు స్వశక్తితో ఎదిగి ఆర్దికంగా నిలబడడానికి ఉచిత కుట్టు శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు మాజీ మున్సిపల్ చైర్ పర్సన్…

వార్తలు

నాయి బ్రాహ్మణులకు అన్యాయం చేస్తే సహించేది లేదు

నాయి బ్రాహ్మణులకు అన్యాయం చేస్తే సహించేది లేదు నాయి బ్రాహ్మణుల మండల అధ్యక్షులు సైదులు ఫోటో రైట్ అప్ ప్రధాన రహదారిపై ధర్నా చేస్తున్న నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు పెన్ పహాడ్. నవంబర్ 11(జనం సాక్షి) :…

వార్తలు

అంగన్వాడి కేంద్రాల ఆకస్మిక తనిఖీ అంగన్వాడీలలో సంపూర్ణ పౌష్టికాహారం : డీడబ్ల్యూఓ సంధ్యారాణి బోనకల్ ,నవంబర్ 11 (జనం సాక్షి): బోనకల్ మండలంలోని పలు అంగన్వాడీ కేంద్రాలను ఖమ్మం డిడబ్ల్యూఓ పి డి సంధ్యారాణి శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. ఇందులో భాగంగా బోనకల్ గ్రామంలోని అంగన్వాడీ 1, 4 , 5 సెంటర్ల ను తనిఖీ చేసి పలు రిజిస్టర్లను, సెంటర్లో ఉండాల్సిన స్టాకును, పిల్లలకు అందిస్తున్న పౌష్టిక ఆహార నిలువలను సమీక్షించారు. పిల్లల యొక్క ఎత్తు, బరువలను చూశారు, అదే విధంగా మెనూ ప్రకారం వండవలసిన ఆహారాన్ని పరిశీలించారు ,లబ్ధిదారులకు అందుతున్న సేవలను గురించి అక్కడికి వచ్చిన వారిని అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు ,మహిళలకు, గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారాన్ని సక్రమంగా పంపిణీ చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పిడి సంధ్యారాణి చేతుల మీదుగా పలువురు లబ్ధిదారులకు బాలామృతం, పాలు, గుడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిడబ్ల్యుఓ పీ డీ సంధ్యారాణి మాట్లాడుతూ అంగనవాడీ కేంద్రాలు అందిస్తున్న సేవలను ప్రజలు వందశాతం వినియోగించుకునేలా కృషి చేయాలన్నారు. కేంద్రాలకు వచ్చే బాలబాలికలకు ఆటపాటలతో నర్సరీ విద్యను అందించాలన్నారు. గర్భిణులు, బాలింతలకు మెనూ ప్రకారం అన్ని పోషక విలువలు ఉన్న ఆహారాన్ని అందించాలన్నారు.అంగన్వాడీ కేంద్రాల్లో అందిస్తున్న పౌష్టికాహారంతో చిన్నారులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో డిడబ్ల్యూఓ పి డి సంధ్యారాణి, పోషణ అభియాన్ జిల్లా కోఆర్డినేటర్ హిమబిందు,ఏసీడిపిఓ కమల ప్రియ ,సూపర్వైజర్ రమాదేవి , అంగన్వాడి టీచర్లు శిరీష, రమాదేవి, నాగమణి ,ఆయాలు తదితరులు పాల్గొన్నారు.

అంగన్వాడి కేంద్రాల ఆకస్మిక తనిఖీ అంగన్వాడీలలో సంపూర్ణ పౌష్టికాహారం : డీడబ్ల్యూఓ సంధ్యారాణి   బోనకల్ ,నవంబర్ 11 (జనం సాక్షి): బోనకల్ మండలంలోని పలు అంగన్వాడీ కేంద్రాలను ఖమ్మం డిడబ్ల్యూఓ పి డి సంధ్యారాణి శుక్రవారం ఆకస్మికంగా…

వార్తలు

దోమకొండ కోటలో బాలల వారోత్సవాలు…

దోమకొండ కోటలో బాలల వారోత్సవాలు… కామారెడ్డి ప్రతినిధి నవంబర్11 (జనంసాక్షి); కామారెడ్డి జిల్లా దోమకొండ కోటలో బాలల వారోత్సవాలు శుక్రవారం బాలల వారోత్సవాల్లో భాగంగా బాలల హక్కులు మరియు సురక్షిత వాతావరణం లో పెరిగే అవకాశాలను ముఖ్యంగా ఆడపిల్లలపై…

Featured News

6వ వార్డు తిరుమల కాలనీలో డ్రైనేజీ పై స్లాబ్ వేయించిన కౌన్సిలర్ కంచ రవి

వనపర్తి పట్టణంలో 6 వ వార్డు తిరుమల కాలనీలో మహమ్మద్, ఇంటిదగ్గర డ్రైనేజీ ఉన్నప్పటికీ, డ్రైనేజీపై స్లాబ్ లేకపోవడంతో ప్రజలకు నడవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ వార్డు ప్రజలు సమస్యను కౌన్సిలర్ కంచ రవి దృష్టికి తీసుకపోగా,…

Featured News

విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తున్న జిల్లా క్లాస్మేట్ క్లబ్ అధ్యక్షుడు వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్

వనపర్తి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల  గోపాల్పెట్ వేదికగా, మండల స్థాయిలో క్లాస్మేట్ క్లబ్ సంస్థవారు నిర్వహించిన ఆంగ్ల పదాల పోటీలో, గోపాల్పేట మండలంలో 8 పాఠశాలలకు పైగా నాలుగవ తరగతి నుండి, పదవ తరగతి వరకు,…