బిజెపి జిల్లా అధ్యక్షుడు రాజ వర్ధన్ రెడ్డికి వాసవి మాత గుడి కుల్చివేతపై వినతిపత్రం.
ఈరోజు వనపర్తి పట్టణంలో బిజెపి ఆఫీస్ లో వనపర్తి జిల్లా బిజెపి అధ్యక్షుడు రాజవర్ధన్ రెడ్డి కి వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం ఎంతో పురాతనమైనది, మరియు శక్తివంతమైనది, కావున హిందువులకు ఆరాధ్య దైవం అయిన అమ్మవారి గుడిని…
