Wednesday, 4 November 2026

February 2023

జిల్లా వార్తలు

కంటి వెలుగు వైద్య శిబిరాన్ని ప్రారంభించిన సర్పంచ్  శ్రీనివాస్కంటి వెలుగు వైద్య శిబిరాన్ని ప్రారంభించిన సర్పంచ్  శ్రీనివాస్

జనం సాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మండలం రచ్చపల్లి గ్రామ పంచాయితీ లో  తెలంగాణ  ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కంటి వెలుగు కార్యక్రమం తెలంగాణా ముఖ్య మంత్రి  కెసిఆర్  జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్  ఆదేశాల…

Featured News

కాటేపల్లిలో అఖండ హరినామా సప్తాహా ప్రారంభం

జుక్కల్, పిబ్రవరి 15, (జనంసాక్షి), కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్ గల్ మండలం కాటేపల్లి గ్రామంలో బుధవారం అఖండ హరినామా సాప్తాహా ప్రారంభమైంది. సప్తహా అధ్యక్షులు విఠల్ మహారాజ్ ముదిరాజ్ కాస్లా బాద్ అధ్వర్యంలో భజన మండలి సభ్యులు…

Featured News

బీఆర్‌ఎస్‌ మరోసారి అధికారంలోకి రావడం ఖాయం: మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి

బీఆర్‌ఎస్‌ మరోసారి అధికారంలోకి రావడం ఖాయం: మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి నల్గొండ : తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్న బీఆర్‌ఎస్‌ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని తెలంగాణ శాసన మండలి చైర్మన్…

జిల్లా వార్తలు

కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం కు చేరుకునీ స్వామి వారిని దర్శించుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.

కొండగట్టులో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి పై అధికారులతో రెండు గంటలకు పైగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సుదీర్ఘ సమీక్ష సమావేశం. సీఎం గారి కామెంట్స్ – దేశంలోనే అతి పెద్ద హనుమాన్…

Main

హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర విజయవంతం.హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర విజయవంతం.

కాంగ్రెస్ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపిన- బట్టా విజయ్ గాంధీ బూర్గుంపహాడ్ ఫిబ్రవరి 15 (జనంసాక్షి) భావి భారత ప్రధాని అఖిలభారత కాంగ్రెస్ పార్టీ అగ్రనేత  రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా చేపట్టిన భారత్ జోడో యాత్రకి స్ఫూర్తిగా తెలంగాణ ప్రదేశ్…

Featured News

కొండగట్టు అంజన్నకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక పూజలుకొండగట్టు అంజన్నకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక పూజలు

కొండగట్టు: జగిత్యాల జిల్లాలోని కొండగట్టుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేరుకున్నారు. ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌.. కొండగట్టు సమీపంలోని నాచుపల్లి జేఎన్టీయూకు చేరుకున్నారు. అక్కడ మంత్రులు ఇంద్రకరణ్‌ రెడ్డి,…

జిల్లా వార్తలు

ఘనంగా ఏఐటీయూసీ నిర్మాత వర్థంతిఘనంగా ఏఐటీయూసీ నిర్మాత వర్థంతి

 రామకృష్ణపూర్, (జనంసాక్షి) : ఏఐటీయూసీ యూనియన్ నిర్మాత కామ్రేడ్ దేవూరి శేషగిరి రావు గారి 75 వ వర్ధంతి ని పురస్కరించుకుని బుధవారం ఆర్కేపీ1ఏ గనిపై ఏఐటీయూసీ కార్యకర్తలు, కార్మిక సోదరులు  ఘనంగా  వర్థంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది.…

Main

మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం  BMR

దోమ మండల పరిధిలోని ఐనపూర్ గ్రామంలో చాకలి అనంతమ్మ మృతి చెందడంతో ఇట్టి విషయాన్ని తెలుసుకున్న డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డితాను అందుబాటులో లేనందున తన అనుచరులతో రూ.5,000/- ఆర్థిక సహాయం అందించారు..ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ విజయ…

జిల్లా వార్తలు

గోదావరి వద్ద శివరాత్రికి ఏర్పాట్లు చేయాలి 

ఖానాపూర్ ఫిబ్రవరి 15 (జనంసాక్షి): ఖానాపూర్ పట్టణంలోని ఉత్తర వాహిని గోదావరి నది తీరం వద్ద ఈనెల 18న శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని భక్తులకు తగు ఏర్పాట్లు చేయాలని హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ అంకం…

జిల్లా వార్తలు

కేంద్ర ప్రభుత్వ పథకాలతోనే గ్రామాల అభివృద్ధికేంద్ర ప్రభుత్వ పథకాలతోనే గ్రామాల అభివృద్ధి – బిజెపి సిద్దిపేట జిల్లా అధ్యక్షులు దూది శ్రీకాంత్ రెడ్డి

చేర్యాల (జనంసాక్షి) ఫిబ్రవరి 15 : కేంద్ర ప్రభుత్వ పథకాలతోనే గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందాయని బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు దూది శ్రీకాంత్ రెడ్డి, జనగామ జిల్లా అధ్యక్షులు ఆరుట్ల దశమంత రెడ్డి అన్నారు. ప్రజాగోష-బిజెపి భరోసా…