వలిగొండ జనం సాక్షి న్యూస్ ఫిబ్రవరి 14 మండల పరిధిలోని రేడ్ల రేపాక గ్రామానికి చెందిన సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు బందారపు బిక్షపతి అనారోగ్యంతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు ఈ విషయాన్ని…
February 2023
కేసీఆర్ నాయకత్వంతోనే దేశాభివృద్ధికేసీఆర్ నాయకత్వంతోనే దేశాభివృద్ధి – జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి
ఆకునూరులో లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ మంగళహారతులు బసవన్నలతో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం చేర్యాల (జనంసాక్షి) : కేసీఆర్ నాయకత్వంతోనే దేశం అభివృద్ధి చెందుతుందని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. చేర్యాల మండలంలోని ఆకునూరు గ్రామ శివారులోని రుద్రాయపల్లి…
వడపర్తి గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో ఆరోగ్య మేళా……వడపర్తి గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో ఆరోగ్య
మేళా……భువనగిరి టౌన్ (జనం సాక్షి):— యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం వడపర్తి గ్రామంలో గ్రామ సర్పంచ్ ఎలిమినేటి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో బీపీ , డయాబెటిస్ ఉన్నవారికి ఎన్సిడి కిట్ బ్యాగ్స్ మందులు…
107 సర్వేనెంబర్ హుస్నాబాద్ ఇందిరమ్మ కాలనీలో ఇండ్లు నిర్మాణం
107 సర్వేనెంబర్ హుస్నాబాద్ ఇందిరమ్మ కాలనీలో ఇండ్లు నిర్మాణంలో ఉన్న బిస్మెట్లు గోడలు స్లాబులను నిర్మించుకున్న నిర్మాణాలను ధ్వంసం చేసిన వాటిని పరిశీలించిన కాంగ్రెస్ కౌన్సిలర్లు బృందం107 సర్వేనెంబర్ హుస్నాబాద్ ఇందిరమ్మ కాలనీలో ఇండ్లు నిర్మాణంలో ఉన్న బిస్మెట్లు…
కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభం కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభం
రామకృష్ణాపూర్, (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన కంటి వెలుగు రెండవ విడత కార్యక్రమాన్ని చెన్నూరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆదేశాల మేరకు క్యాతన్ పల్లి మున్సిపాలిటీ లోని 5వ వార్డు అమరవాది పాఠశాలలో …
హిండెన్‌బర్గ్‌పై ఈడీ దాడులు చేయిస్తారా?: మంత్రి కేటీఆర్‌హిండెన్‌బర్గ్‌పై ఈడీ దాడులు చేయిస్తారా?: మంత్రి కేటీఆర్
హైదరాబాద్: ఇండియాలోని బీబీసీ ఆఫీసులపై ఇవాళ ఐటీశాఖ సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్‌లో స్పందించారు. ఆ దాడుల పట్ల ఆయన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. కొన్ని వారాల క్రితమే ప్రధాని…
సీతారాంపల్లి గ్రామంలో కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ
బిచ్కుంద ఫిబ్రవరి14 (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండలంలో గల సీతారాంపల్లి గ్రామంలో మంగళవారం నాడు కళ్యాణ లక్ష్మీ చెక్కులను మాజీ జడ్పీటీసీ సంధి సాయిరాం అందజేసినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదింటి…
బాధ్యతలు చేపట్టిన టేకులపల్లి ఎస్సై రమణారెడ్డికి అభినందనలు
టేకులపల్లి, ఫిబ్రవరి 14( జనం సాక్షి ): నూతనంగా టేకులపల్లి సబ్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన జి. రమణారెడ్డిని మర్యాదపూర్వకంగా కలసి శాలువతో సన్మానించి అభినందనలు టేకులపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ బోడ సరిత తెలిపారు. సోమవారం టేకులపల్లి…
ప్రాక్టికల్స్ పకడ్బందీగా నిర్వహించాలి
సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): రేపటి నుండి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ ను పకడ్బందీగా నిర్వహించాలని డిఐఈఓ జానపాటి కృష్ణయ్య అన్నారు.సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డిపార్ట్మెంటల్…
ఆర్థిక సహాయాన్ని అందజేసిన మిత్ర బృందం
దండేపల్లి జనంసాక్షి ఫిబ్రవరి14 దండేపల్లి మండలంలోని మాదాపూర్ గ్రామానికి చెందిన ఘర్సే బూదామ్మ యేసయ్య నిరుపేద కుటుంబం కావడంతో ఆయన కూతురు శైలజకు ఈ నెల 16న పెళ్లి ఉండడంతో మాదాపూర్ గ్రామానికి…










