Tuesday, 3 November 2026

March 2023

వార్తలు

అంగరంగ వైభవంగా బొడ్రాయి ఉత్సాహాలు -సందడిగామారిన గొల్లచర్ల గ్రామం -బోనం ఎత్తిన ఎంపీ కవిత

 డోర్నకల్ మార్చి/3/ జనం సాక్షి న్యూస్ :అంగరంగ వైభవంగా బొడ్రాయి ఉత్సవాలు. మహబూబాద్ జిల్లా డోర్నకల్ మండలం గొల్లచెర్ల గ్రామంలో శుక్రవారం శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి జీవద్వాజ ,బొడ్రాయి,శ్రీతల పరమేశ్వరి,విగ్రహల ప్రతిష్ట  ఘనంగా నిర్వహించారు.గ్రామంలో ప్రధాని వీధిలో…

వార్తలు

ఉర్దూ రిపోర్టర్  కుటుంబానికి ప్రెస్ క్లబ్ నుండి 25 వేల రూపాయల ఆర్థిక సహాయం..

హన్మకొండ బ్యూరో 3 మర్చి జనంసాక్షి ఉర్దూ సియాసి జూనున్ రిపోర్టర్  యూసుఫ్ షరీఫ్  కుటుంబానికి 25 వేల రూపాయల ఆర్థిక సహాయం ప్రెస్ క్లబ్ నుండి చేయడం జరిగింది. యూసఫ్  మరణించారని తెలుసుకొని  ప్రెస్ క్లబ్ అధ్యక్షులు…

వార్తలు

పెరిగిన గ్యాస్ ధరలపై మండల నాయకుల  నిరసనలు

 రుద్రుర్ (జనంసాక్షి):   పెరిగిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని రుద్రుర్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద  బి ఆర్ ఎస్ మండల పార్టీ నాయకులు తమ నిరసన తెలియజేసారు . ఈ సందర్భంగా మండల నాయకులు మాట్లాడుతూ సందర్భంగా వారు…

వార్తలు

ఐసిడిఎస్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం

మల్దకల్ మార్చి 3 (జనంసాక్షి) మండల కేంద్రంలోని అంగన్వాడి ఐసిడిఎస్ కార్యాలయంలో మల్దకల్ ప్రాజెక్ట్ జరిగిన సెక్టార్ స్థాయి సమావేశంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుక్రవారం ర్యాలీ నిర్వహించారు.హెల్ప్ లైన్ 181,100,1098 ల గురించి అవగాహన కల్పించేందుకు…

వార్తలు

మల్లెందొడ్డిలో కంటి వెలుగు ప్రారంభించిన ఎంపీపీ

మల్దకల్  మార్చి 3 (జనంసాక్షి) మల్దకల్ మండలంలోని మల్లెం దొడ్డి గ్రామపంచాయతీలో శుక్రవారంకంటి వెలుగు ఉచిత శిబిరం ఎంపీపీ రాజారెడ్డి,జెడ్పిటిసి వై ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు రాజారెడ్డి,జెడ్పిటిసి వై ప్రభాకర్ రెడ్డి,వైస్…

వార్తలు

మహమ్మద్ ఖాదర్ బజార్ బోర్డు తొలగించి చేపల మార్కెట్ బోర్డు ఏర్పాటు చేయండి మత్స్య పారిశ్రామిక మహిళా సొసైటీ అధ్యక్షురాలు భయ్యా మంజుల డిమాండ్.

మహబూబాబాద్ మార్చి 03 (జనం సాక్షి) :-  ఎన్నో  ఏండ్ల నుండి కుల వృత్తినే నమ్ముకొని జీవనం సాగిస్తున్న మత్స్యకార కుటుంబాలకు నిలయమైన చాపల మార్కెట్ బజార్ పెరును మార్చి మా మత్స్యకారుల కుటుంబాలను అవమానించారని అన్నారు మహిళా…

వార్తలు

విద్యార్థుల సామర్థ్యాలను వెలికితీసేవిధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్.గోవిందరాజులు సూచన

నాగర్ కర్నూల్ ఆర్సీ మార్చి03(జనంసాక్షి):మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పాఠశాలల మౌళిక సదుపాయాల కల్పన పనులు,విద్యార్థుల సామర్ధ్యాలను పరిశీలించేందుకు తనిఖీ చేసేందుకు శుక్రవారం డిఈవో తెలకపల్లి,పెద్దకొత్తపల్లి మండలాల్లోని గౌరెడ్డిపల్లి,తెలకపల్లి,పెద్దూరు,ముష్టిపల్లి,మరికల్,పెద్దకొత్తపల్లి ప్రాథమిక మరియు ఉన్నత   పాఠశాలాలను…

వార్తలు

నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

హుజూర్ నగర్ మార్చి 3 (జనం సాక్షి): పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ సభ్యులు నియోజకవర్గ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపి వారిని సన్మానించారు. అనంతరం…

వార్తలు

జనచైతన్య ట్రస్ట్ ద్వారా పేద కుటుంబాలకు అండ

హుజూర్ నగర్ మార్చి 3 (జనంసాక్షి): హుజుర్ నగర్ మునిసిపాలిటీ పరిధిలోని మాధవ రాయిని గూడెం 1వార్డ్ లో నివాసం ఉంటున్న మౌలాల వెంకమ్మ వృద్దురాలు తీవ్ర ఇబ్బందులతో సతమతం పడుతున్న విషయం జనచైతన్య ట్రస్ట్ సభ్యుల దృష్టికి…

వార్తలు

మున్సిపల్ కాంట్రాక్టర్ల సమస్యల పరిష్కారానికి కృషి – సయ్యద్ జలీల్ పాషా

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని మున్సిపల్ కాంట్రాక్టర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మున్సిపల్ కాంట్రాక్టర్స్ యూనియన్ నూతన అధ్యక్షులు సయ్యద్ జలీల్ పాషా అన్నారు.శుక్రవారం జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆ సంఘ సభ్యులు…