గ్యాస్ సిలిండర్ ధర వెంటనే తగ్గించాలి: బిఆర్ఎస్….
ధర్మపురి గ్యాస్ ధరలు పెంచినందుకు నిరసనగా ధర్మపురి నియోజకవర్గం లో నిర్వహించిన ధర్నాలు పేద, మధ్య తరగతి ప్రజల ఉసురు పోసుకుంటున్న BjP ప్రభ్యత్వం…వంట గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ ధర్మపురి నియోజకవర్గం లోని నిర్వహించిన ధర్నా, ఆందోళనలు…










