పెంచిన “గ్యాస్” ధరలకు నిరసిస్తూ.. ఎమ్మెల్యే భాస్కర్ రావు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ మహా ధర్నా
మిర్యాలగూడ, జనం సాక్షి గ్యాస్ ధరల పెంపుదలతో సామాన్యుల నడ్డి విరుస్తున్న కేంద్ర సర్కారుపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్ ధర పెంపుదలపై బిఆర్ఎస్ పిలుపుమేరకు శుక్రవారం మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు ఆధ్వర్యంలో…










