Tuesday, 3 November 2026

March 2023

వార్తలు

చిరుధాన్యాలపై అవగాహనచిరుధాన్యాలపై అవగాహన

గుడిహత్నూర్,: మార్చ్ 28(జనం సాక్షి) మండల కేంద్రంలోని జవహార్ నగర్ అంగన్వాడి కేంద్రం 1 లో పోషణ పక్షంలో భాగంగా మంగళవారం తల్లులకు చిరుధాన్యాలు, రక్తహీనతపై అవగాహన కల్పించారు. అనంతరం గర్భిణీలకు సామూహిక శ్రీమంతాలు చేశారు. ఈ సందర్భంగా…

వార్తలు

వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ అదినేత్రి

భువనగిరి టౌన్ (జనం సాక్షి):– వై ఎస్ షర్మిల ఉస్మానియా ఆసుపత్రి లో ఉన్న సౌకర్యాలు చూడడానికి వెళ్తుంటే ఆమెను ఇంట్లో నుండి బయటకు రానివ్వకుండా ఇంట్లోనే నిర్భందించడం హేయమైన చర్య అని పార్టీ యాదాద్రి జిల్లా అధ్యక్షులు…

వార్తలు

విద్యార్థులు పరీక్షలను ఆహ్లాదకరంగా తీసుకోవాలి

.విద్యార్థులు పరీక్షలను ఆహ్లాదకరంగా తీసుకోవాలి.విద్యార్థులకు ప్యాడ్ పెన్నులు బహుకరణ.నాగర్ కర్నూల్ రీజియన్ చైర్మన్ అర్థం శ్రీనివాస్.నాగర్ కర్నూల్ బ్యూరో, జనంసాక్షి:నాగర్ కర్నూల్ మండల పరిధిలోని గుడిపల్లి గ్రామంలో వాసవి క్లబ్ రీజినల్ చైర్మన్ అఫీషియల్ విసిట్ సందర్భంగా మంగళవారం…

వార్తలు

సీసీ రోడ్డు కు భూమి పూజ చేసి ప్రారంభించిన  జడ్పీటీసీ

సీసీ రోడ్డు కు భూమి పూజ చేసి ప్రారంభించిన  జడ్పీటీసీ గోపాల్ పేట్ జనం సాక్షి మార్చ్ (28): గోపాలపేట మండల పరిధిలోని బుద్దారం పాటిగడ్డ తండా గ్రామ పంచాయతీ లో NREGS నిధుల కింద విడుదలైన సీసీ…

వార్తలు

మంథని మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన పెద్దపల్లి జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి – నిన్న విజిలెన్స్ విభాగం

… నేడు జిల్లా అధికారి ఆకస్మిక తనిఖీ…! జనంసాక్షి, మంథని : ఓవైపు పదో తరగతి పరీక్షలు… మరోవైపు రంజాన్ ఉపవాస దీక్షల నేపథ్యంలో మంథని మున్సిపల్ పరిధిలోని కూచిరాజ్ పల్లి వద్ద ఉన్న “తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్…

వార్తలు

పాల కుంభకోణంలో పగిలిన పాపా(ప)ల పుట్ట.

పాల కుంభకోణంలో పగిలిన పాపా(ప)ల పుట్ట.- వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతున్న చాట్.- బాధితురాలి వీడియో, ఆడియోతో వైరల్ అవుతున్న వైనం.- నియోజకవర్గంలో ఎక్కడ చూసిన ఇదే చర్చ.- అంతా బాగే కానీ నష్టపోయిన రైతుల పరిస్థితి ఏంటి?బెల్లంపల్లి,…

వార్తలు

అలంపూర్ నియోజకవర్గ అభివృద్ధి బిఎస్పీ పార్టీతోనే సాధ్యం

అలంపూర్ నియోజకవర్గ అభివృద్ధి బిఎస్పీ పార్టీతోనే సాధ్యంరాష్ట్ర అభివృద్ధిలో బిఆర్ఎస్  పార్టీ విఫలం బీఎస్పీ పార్టీ జిల్లా అధ్యక్షులు య.సి. కేశవరావు, ఇంచార్జి ఎం. జి. కృష్ణఇటిక్యాల (జనంసాక్షి) మార్చి 28 : రాష్ట్ర ప్రభుత్వం రైతులను ప్రాజెక్టుల…

వార్తలు

మంథని ప్రభుత్వ హాస్పిటల్ కార్మికులకు ఐదు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడం సిగ్గుచేటు.

 సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు బూడిద గణేష్ జనంసాక్షి మంథని : పెద్దపల్లి జిల్లా మంథని ప్రభుత్వ హాస్పిటల్ లో పనిచేస్తున్న శానిటరీ సిబ్బందికి ఐదు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో మంగళవారం సిఐటియు ఆధ్వర్యంలో హాస్పిటల్ కార్మికులు ధరించి…

వార్తలు

జెడ్పి చైర్మన్ పుట్ట మధు పరామర్శలు

జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని 7వ వార్డ్ లో అనారోగ్యంతో బాధపడుతున్న విష్ణుభక్తుల అంజమ్మ ని మంగళవారం పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ పరామర్శించారు. మంథని పట్టణంలో అనారోగ్యంతో బాధపడుతున్న మల్హర్…

వార్తలు

పేద విద్యార్ధుల భవిష్యత్‌ కోసమే మా ఆరాటం

– జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ జనంసాక్షి, మంథని : పేద విద్యార్ధుల భవిష్యత్‌ కోసమే తమ ఆరాటమని పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ అన్నారు. మంథని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో ఇంటర్‌…