Wednesday, 4 November 2026

March 2023

వార్తలు

మహేశ్వర్ రెడ్డి కేసు నమోదు చేయడంపై కాంగ్రెస్ శ్రేణుల మండిపాటు

.మహేశ్వర్ రెడ్డి కేసు నమోదు చేయడంపై కాంగ్రెస్ శ్రేణుల మండిపాటు….భైంసా రూరల్ మార్చ్ 27 జనం సాక్షి- విశ్రాంతి భవనం ముందు నోటికి తాళం వేసుకొననిరసన…ఏఐసిసి కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి…

వార్తలు

సంక్షేమ పథకాలను జనంలోకి తీసుకెళ్లాలి

సంక్షేమ పథకాలను జనంలోకి తీసుకెళ్లాలిప్రతీ కార్యకర్త సైనికుడిగా పనిచేయాలిప్యానల్ స్పీకర్ ఎమ్మెల్యే షిండేబిచ్కుంద మార్చి 26 (జనంసాక్షి) బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో ఆత్మీయ సమ్మేళనాల జోష్‌ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో 9 ఏండ్ల కాలంలో…

వార్తలు

యాసంగిలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.

– జిల్లా వ్యవసాయ అధికారిణి కల్పన. నెన్నెల, మార్చ్ 27, (జనంసాక్షి ) యాసంగిలో రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా వ్యవసాయ అధికారిణి కల్పన అన్నారు. సోమవారం ఆమె మండలంలోని కోణంపేట గ్రామంలోని యాసంగి పంట క్షేత్రాలను…

వార్తలు

జిల్లాస్థాయి పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన ముప్కాల్ కృష్ణవేణి స్కూల్ విద్యార్థులు

జిల్లాస్థాయి పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన ముప్కాల్ కృష్ణవేణి స్కూల్ విద్యార్థులుముప్కాల్ ( జనం సాక్షి) శనివారం రోజు నిజామాబాద్ జిల్లాలోని న్యూ అంబేద్కర్ భవనoలో విశ్వం ఎడ్యుకేట్ స్కూల్ ఆధ్వర్యంలో  జిల్లాస్థాయి అబాకస్ మరియు వేదిక్ మాథ్స్…

వార్తలు

సీఎంఆర్‌ఎఫ్‌తో పేద కుటుంబాలకు ఆర్థిక చేయూత

– జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ జనం సాక్షి మంథని :ప్రతి పేద కుటుంబానికి మేలు జరుగాలనే సంకల్పంతో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలుచేస్తున్న ముఖ్యమంత్రి సహయ నిధి పథకంతో కార్పోరేట్‌ స్థాయిలో వైద్యం అందుతోందని బీఆర్‌ఎస్‌ పార్టీ…

వార్తలు

రుణాలు సకాలంలో చెల్లించండి

ఎంపిపి ప్రతాప్ రెడ్డి జుక్కల్, మార్చి 26, (జనంసాక్షి), రుణాలు సకాలంలో చెల్లించి సంఘం అభివృద్ధికి పాటుపడాలని పెద్ద కొడప్ గల్ ఎంపిపి ప్రతాప్ రెడ్డి రైతులను కోరారు.ఆయన ఆదివారం కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజక వర్గంలోని పెద్ద…

వార్తలు

బీజేపీ అగ్రనేతలకు  ఘన స్వాగతం పలికిన రాంచందర్ రాజా నర్సింహా

*బీజేపీ అగ్రనేతలకు  ఘన స్వాగతం పలికిన రాంచందర్ రాజా నర్సింహా**జహీరాబాద్ మార్చి 26( జనం సాక్షి)  బసవకళ్యాణ్ లో  అమిత్ షా  భారీ బహిరంగ సభకు జహీరాబాద్ మీదుగా వెళ్తున తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ …

వార్తలు

రాహుల్ గాంధీ గారికి సంఘీభావంగా దీక్ష

..రాహుల్ గాంధీ గారికి సంఘీభావంగా దీక్ష.. గద్వాల ప్రతినిధి మార్చి 26 ( జనంసాక్షి):-   కాంగ్రెస్ నేత శ్రీ రాహుల్ గాంధీ గారిపై అనర్హతకు నిరసనగా గాంధీ భవన్, హైదరాబాద్ లో నిరసన దీక్షలో  పాల్గొన్న  టౌన్ కాంగ్రెస్…

వార్తలు

కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ నాయకులు.

మల్కాజిగిరి.జనంసాక్షి.మార్చ26. నేరెడ్ మెట్ 136 డివిజన్ కు చెందిన సీనియర్ నాయకులు జాన్ తో పాటు పలువురు బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు నంది కంటి శ్రీధర్ ఆధ్వర్యంలో ఆదివారం టిపిసిసి అధ్యక్షులు…

వార్తలు

ప్రతి కురుమ సోదరునికి అండగా ఉంటా

 ప్రతి కురుమ సోదరునికి అండగా ఉంటా జిల్లా అధ్యక్షుడు కురుమ సాయిబాబాఎల్లారెడ్డి 26 మార్చ్ (జనం సాక్షి) ఇటీవల జిల్లా కురుమ అధ్యక్షుడిగా ఎన్నికైన ఎల్లారెడ్డి వాసి కురుమ సాయిబాబా ను జిల్లా కురుమలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆదివారం…