Thursday, 5 November 2026

March 2023

వార్తలు

మున్నూరు కాపు సంఘం అధ్యక్షునిగా బోడ్ల శ్రీనివాస్ ఎన్నిక

మెట్పల్లి టౌన్, మార్చి 22, జనంసాక్షి : మెట్ పల్లి పట్టణ మున్నురు కాపు సంఘం అధ్యక్షునిగా బోడ్ల శ్రీనివాస్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది, అలాగే ఉపాధ్యక్షులుగా బోడ్ల ఆనంద్, సూతరి బుమారెడ్డి ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం…

వార్తలు

అల్లకట్టు సత్యనారాయణ కు అఖిల భారతీయ కావ్య శిరోమణి సమ్మాన్ అవార్డు 2023

మెట్ పల్లి టౌన్, మార్చి 21, జనంసాక్షి: జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం కు చెందిన హింది ఉపాధ్యాయులు, 2016 లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్…

వార్తలు

రంగసాయిపేటలో కవి సమ్మేళనంరంగసాయిపేటలో కవి సమ్మేళనం

  వరంగల్ ఈస్ట్ మార్చి 22 (జనం సాక్షి) వరంగల్ నగరంలోని రంగసాయిపేట లిటిల్ ఫ్లవర్ స్కూల్లో ఉగాది పర్వదినం సందర్భంగా మనోళ్లాస సాహితీ కళాకారుల సంక్షేమ సంఘం రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ వరంగల్ హనుమకొండ శాఖల…

వార్తలు

సామాజిక సేవకులు కొయ్యడి గంగయ్య.

నెరడిగొండమార్చి22(జనంసాక్షి):సామాజిక సేవకుడైన కొయ్యడి గంగయ్య ఓవృక్ష మిత్రుడని,మానవ మనుగడకు చెట్లు ఎంతో అవసరమని మండల ఎంపీపీ రాథోడ్ సజన్ అన్నారు.మండలంలోని కుఫ్టీ గ్రామానికి చెందిన సామాజిక సేవకు కొయ్యడి గంగయ్య కేటీఆర్ పార్క్ లో ఉగాది పండుగ సందర్భంగా…

వార్తలు

ఆర్ధిక సాయం అందజేతఆర్ధిక సాయం అందజేత

సూర్యాపేట ప్రతినిధి, మార్చి22 (జనంసాక్షి): క్యాన్సర్ తో బాధపడుతున్న మోదిన్ పురం గ్రామ వార్డు నెంబర్ వంగూరి సుశీలకు దాతలు స్పందించి ఆర్థిక తోడ్పాటును అందించాలని హైకోర్టు అడ్వకేట్ సగరపు ప్రసాద్ అన్నారు. బుధవారం ఆమె నివాసంలో పరామర్శించి…

వార్తలు

శుభాకాంక్షలు తెలియజేసిన కార్పొరేటర్శు

భాకాంక్షలు తెలియజేసిన కార్పొరేటర్ కాప్రా జవహర్ నగర్ ( జనం సాక్షి ) మార్చి 22 :-. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ 12వ డివిజన్ కార్పొరేటర్ మునిగాల సతీష్ శ్రీశ్రీశ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంలో…

వార్తలు

జూక్కల్ మార్కండేయ మందిరంలో ఉగాది వేడుకలు

జుక్కల్ ,మార్చి22, (జనంసాక్షి), కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలోని మార్కండేయ మందిరంలోబుదవారం ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు.పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా సంఘం కార్యదర్శి బోడ సాయిలు మాట్లాడుతు షడ్రుచుల పచ్చడి సేవనం ఆరోగ్యానికి…

వార్తలు

రైతులకు 2021 ఖరీఫ్ పంటల నష్టపరిహారాన్ని వెంటనే అందజేయాలి.

రైతులకు 2021 ఖరీఫ్ పంటల నష్టపరిహారాన్ని వెంటనే అందజేయాలి.యూత్ కాంగ్రెస్ నాయకులు. కోటగిరి మార్చి 22వ జనం సాక్షి:-దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు బెదిరింపు రాజకీయం చేయడం సిగ్గు చేటని బాన్సువాడ నియోజక వర్గ యూత్ కాంగ్రెస్ నాయకులు…

వార్తలు

ఉగాది అందరి జీవితాల్లో ఆనందం నింపాలి..

……….. సింగరేణి భవన్ లో ఉగాది సంబురాల్లో జీఎం (కో ఆర్డినేషన్) ఎం.సురేశ్ ———————————————== శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ప్రతీ ఒక్కరి జీవితంలో ఆనందాలు నింపాలని, ప్రతీ ఒక్కరూ తమ వ్యక్తిగత జీవితాల్లో నిర్దేశించుకున్న లక్ష్యాలను, అలాగే…

వార్తలు

హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు

తెలిపినహుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన యఫ్ టీవీ సీఈఓ  పాడి ఉదయ్ నందన్ రెడ్డి వీణవంక మార్చి 22(జనం సాక్షి ), వీణవంక. మండలంతో పాటు హుజురాబాద్ నియోజకవర్గ మండల   ప్రజలకు  యఫ్ టీవీ సీఈఓ…