ఆకస్మిక వర్షాలతో ఇంతలా పంట నష్టం జరగడం బాధాకరం
: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” వికారాబాద్ రూరల్ మార్చ్ 22 జనం సాక్షి ఆకస్మిక వడగళ్ల వర్షానికి ఇంతలా పంటలు నష్టపోవడం బాధాకరమని నష్టపరిహారాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిస్తానని నష్టపరియాల అందించే వరకు మీతో…









