మనోహర్ రెడ్డిని సన్మానించిన జడ్పీ చైర్మన్
జనంసాక్షి , మంథని : కేశోరాం సిమెంట్ ఫ్యాక్టరీ పర్మినెంట్ కార్మికుల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన బయ్యపు మనోహర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి దాడి మహేష్‌లు జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ ని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. మంథని పట్టణంలోని…










