కళ్యాణ లక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే శ్రీధర్ బాబు
జనం సాక్షి , మంథని : పెద్దపల్లి జిల్లా మంథని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు మంథని మండలం(40), ముత్తారం మండలం (5), కమాన్ పూర్ మండలము (6), రామగిరి మండలం(18)పాలకుర్తి(10) కల్యాణ లక్ష్మి చెక్కులను…









