Thursday, 5 November 2026

March 2023

వార్తలు

క్షయ వ్యాధిపై అవగాహన సదస్సు

  రాజంపేట్ మార్చి 14 (జనంసాక్షి) రాజంపేట్ మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మంగళవారం క్షయ వ్యాధిపై వ్యాధిపై గ్రామ ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని సూపర్వైజర్ మంజూరు, గంగమని పేర్కొన్నారు. అనంతరం వారు…

వార్తలు

సాదాసీదాగా సాగిన జల్లాపల్లి ఆభాది గ్రామసభ.

  కోటగిరి మార్చి 14 జనం సాక్షి:-పోతంగల్ మండలం జల్లాపల్లి ఆభాది గ్రామంలో గ్రామసభ సాదాసీదాగా సాగింది.మంగళవారం గ్రామపంచాయతీలో స్థానిక సర్పంచ్ వివేక్,ఎంపీవో మారుతి అధ్యక్షన గ్రామసభ నిర్వహించారు.గ్రామంలోని ఎన్ఎస్ఎఫ్ ఇండ్ల పట్టాల విషయమై ప్రజల,ప్రజాప్రతినిధుల మధ్య వాగ్వాదం…

వార్తలు

కల్లూర్లో ఘనంగా బోనాల పండుగ.

  కోటగిరి మార్చి 14 జనం సాక్షి:-పోతంగల్ మండలంలోని కల్లూరు గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ బోనాల పండుగ మంగళవారం గౌడ కులస్తుల ఆధ్వర్యంలో గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సాంప్రదాయకంగా బోనాలను నెత్తిన ఎత్తుకున్న మహిళలు శివశక్తుల…

వార్తలు

జర్నలిస్టులకు త్వరలో ఇళ్ల పట్టాలు పంపిణీ – జర్నలిస్టులకు ప్రభుత్వం అండగా ఉంటుంది

– ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి హుజూర్ నగర్ మార్చి 14 (జనంసాక్షి): జర్నలిస్టులకు త్వరలో ఇండ్ల పట్టాలు పంపిణీ చేస్తానని హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి హామీ ఇచ్చారు. మంగళవారం హుజూర్ నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు…

వార్తలు

ప్రజల్లో క్షయ పై అవగాహనను పెంపొందించాలి

 హుజూర్ నగర్ మార్చి 14 (జనంసాక్షి): ప్రజల్లో క్షయ వ్యతిరేక కార్యక్రమాన్ని భారీ ఉద్యమంగా మార్చి అవగాహనను పెంపొందించాలని డాక్టర్ డిప్యూటీ డి ఎం హెచ్ వో నిరంజన్ అన్నారు. టిబి ముక్తుభారత్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం హుజూర్…

వార్తలు

క్షయ వ్యాధిపై అవగాహన సదస్సు.

  కోటగిరి మార్చి 14 జనం సాక్షి:-ఉమ్మడి కోటగిరి మండలంలోని పోతంగల్ ఎత్తోండ గ్రామాలలో మంగళవారం క్షయ వ్యాధిపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామాలలోనీ ప్రధాన వీధుల గుండా క్షయ వ్యాధి నివారణపై స్లొగేన్స్ చేస్తూ గ్రామ…

వార్తలు

-ఆల్ సెయింట్స్ హై స్కూల్ లో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం.

-బహుమతులు అందజేసిన చేసిన ప్రధానోపాధ్యాయులు. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,మార్చి 14 (జనంసాక్షి): నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ని ఆల్ సెయింట్స్ హై స్కూల్ లో మంగళవారం విద్యార్థిని విద్యార్థు లు స్వయం పరిపాలన దినోత్సవం వేడుకలను…

వార్తలు

23వ వార్డులో కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించిన కౌన్సిలర్ పడిగెల రేణుక ప్రదీప్

కంటి పరీక్షలకే పరిమితమైన కంటి వెలుగు అద్దాలు పంపిణీలో జాప్యం కౌన్సిలర్ పడిగెల రేణుక ప్రదీప్ భువనగిరి టౌన్ (జనం సాక్షి):— భువనగిరి పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఈరోజు 23వ వార్డులో…

వార్తలు

జనచైతన్య ట్రస్ట్ ద్వారా పేదలను ఆదుకునేందుకు ఎల్లప్పుడూ కృషి

హుజూర్ నగర్ మార్చి 14 (జనంసాక్షి): జనచైతన్య ట్రస్ట్ ద్వారా పేదలను ఆదుకునేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తామని జన చైతన్య ట్రస్టు సభ్యులు తెలిపారు. హుజుర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో గల 13వ వార్డ్ అంబేద్కర్ కాలనీలో నివాసం…

వార్తలు

మంథనిలో మళ్లీ మొదలైన దొంగల బెడద

— దొంగల బెడదతో బెంబెలెత్తిపోతున్న ప్రజలు – పోలీసులకు సవాల్ గా మారిన దొంగతనాలు జనం సాక్షి , మంథని : పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో గత కొంతకాలంగా దొంగతనాలు జరుగుతుండడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. మంథనిలో దొంగలు…