Tuesday, 3 November 2026

April 2023

వార్తలు

అలంపూర్ నియోజకవర్గం లో రెండు పడకల గదుల సంగతేంటి * నియోజకవర్గం పైన వివక్ష చూపుతున్న టిఆర్ఎస్ ప్రభుత్వం

 డబుల్ బెడ్ రూమ్ హామీ ఎందుకు నెరవేర్చలేదు * మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్* అలంపూర్ జనం సాక్షి (ఏప్రిల్ 3) అలంపూర్ నియోజకవర్గం లో రెండు పడకల గదుల సంగతి ఏంటి, ఎన్నికల సమయం లో ఇచ్చిన…

వార్తలు

చెన్నూర్ నియోజకవర్గం లో బట్టి..మంచిర్యాల జిల్లా లోని

 చెన్నూర్ నియోజకవర్గం లో సిఎల్పి నేత బట్టి విక్రమార్క పాదయాత్ర సోమవారం కూడా కొనసాగింది.అయన వెంట డీసీసీ అధ్యక్షురాలు సురేఖ ప్రేంసాగర్ రావు తోపాటు డాక్టర్ దాసారపు శ్రీనివాస్ దంపతులు,ఇతర నాయకులు పాల్గొన్నారు.

వార్తలు

సీమంతాలు, అన్నప్రాసన, అక్షరాభ్యాసాలు

సీమంతాలు, అన్నప్రాసన, అక్షరాభ్యాసాలు టేకులపల్లి,ఏప్రిల్ 3( జనం సాక్షి): ఐసిడిసి ఆధ్వర్యంలో ముమ్మరంగా కొనసాగుతున్న పోషణ పక్షం కార్యక్రమంలో భాగంగా టేకులపల్లి సెక్టార్ నందు టేకులపల్లి -2 సెంటర్లో పోషణ పక్షం కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య…

వార్తలు

సమ్మె నోటీసు ఇచ్చిన విఓఏలు.

ఫొటో : సమ్మె నోటీసు ఇచ్చిన విఓఏలు. బెల్లంపల్లి, ఏప్రిల్ 3, (జనంసాక్షి ) ఐకేపీలో పనిచేసే విఓఏలు సోమవారం ఏపీఎం విజయలక్ష్మికి సమ్మె నోటీసులు అందజేశారు. ఐకేపీ వీవోఏల యూనియన్ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సమ్మెకు దిగినట్లు…

వార్తలు

బహిరంగ సభ విజయవంతం చేయండి.

– నెన్నెల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దాగం రమేష్.బెల్లంపల్లి, ఏప్రిల్ 3, (జనంసాక్షి ) నస్పూర్ పట్టణంలో నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయాలని నెన్నెల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దాగం రమేష్ పిలుపునిచ్చారు. ఈనెల…

వార్తలు

పోరాట స్ఫూర్తి దొడ్డి కొమరయ్య

బచ్చన్నపేట (జనం సాక్షి) మార్చి 3: తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి దొడ్డి కొమరయ్య అని. రైతుబంధు జనగామ జిల్లా అధ్యక్షులు ఇర్రి రమణారెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలో దొడ్డి కొమరయ్య 96వ జయంతి ఉత్సవాలు…

వార్తలు

పకడ్బందీగా పదవ తరగతి పరీక్షలు

*అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల భద్రతరేగోడ్ //జనం సాక్షి //ఏప్రిల్:పదవ తరగతి పరీక్షలు పకడ్బందీగా సోమవారం ప్రారంభమయ్యాయి మండల కేంద్రమైన రేగోడు లోని ఆదర్శ పాఠశాలలో పరీక్ష కేంద్రాన్ని కొనసాగించారు. ఈ పరీక్ష కేంద్రంలో ఆరు పాఠశాలలైన రేగోడు…

వార్తలు

ఉపాధి హామీ కూలీల సమస్యలను పరిష్కరించాలి

ఉపాధి హామీ కూలీల సమస్యలను పరిష్కరించాలి*రద్దు చేసిన ఉపాధి కూలీల పని అలవెన్స్ లను తిరిగి ఇవ్వాలి* ఏఐకేఎంఎస్-ఐ ఎఫ్ టి యు డిమాండ్ టేకులపల్లి, ఏప్రిల్ 3( జనం సాక్షి): జాతీయ ఉపాధి హామీ కూలీల సమస్యలను…

వార్తలు

జాటోత్ వాలియా కుంటుంబం కి ఆర్ధిక సహాయం 

 జాటోత్ వాలియా కుంటుంబం కి ఆర్ధిక సహాయం రఘునాథ పాలెం ఏప్రిల్ 03(జనం సాక్షి)  మండల సూర్య తండాలో ఇటీవలే  జాటోతూ వాలియా అనారోగ్యంతో మరణించారు ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతినీ వ్యక్తం చేస్తూ కుటుంబానికి కొంత ఆర్థిక…

వార్తలు

ప్రజావాణి ఫిర్యాదులకు సత్వర పరిష్కారం చూపాలి.

ప్రజావాణి ఫిర్యాదులకు సత్వర పరిష్కారం చూపాలి. కలెక్టర్ అనురాగ్ జయంతిరాజన్నసిరిసిల్లబ్యూరో. ఏప్రిల్ 03,(జనంసాక్షి) ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి స్వీకరించిన దరఖాస్తులు, ఫిర్యాదులకు సంబంధిత అధికారులు స్పందించి, సత్వర పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి…