ప్రజల సంక్షేమం కాంగ్రెస్ తోనే సాధ్యం.
మల్కాజిగిరి.జనంసాక్షి.ఏప్రిల్4. ప్రజల సంక్షేమం,అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమవుతుందని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నంది కంటి శ్రీధర్ అన్నారు. సోమవారం మల్కాజిగిరి డివిజన్ పరిధిలోని బాల సరస్వతి నగర్, ఓల్డ్ మల్కాజిగిరి,మహంకాళి టెంపుల్ ప్రాంతాలలో హాథ్…










