కాంగ్రెస్ ఏం చేసిందో చూపిస్తా… టికెట్లు కూడా బుక్ చేసినా.. దమ్ముంటే రావాలే. కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ కు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సవాల్.
రాజన్న సిరిసిల్ల బ్యూరో. మే 13. (జనంసాక్షి). రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ చత్తిస్ గడ్ లో ఏం చేసిందో చూపిస్తా రమ్మంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ…





