వ్యవసాయ అధికారుల నామమాత్రపు తనిఖీలు
బిచ్కుంద జూన్ 22 (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండలకేంద్ర వ్యవసాయ అధికారులు శుక్రవారం నాడు ఎప్పటిలాగే నామమాత్రపు తనిఖీలు నిర్వహిస్తున్నారు. గురువారం నాడు యజమానులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏవో…










