గురుకుల పాఠశాలకు ఎంపికైన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు
మక్తల్ జూన్ 01 (జనంసాక్షి)మక్తల్ పట్టణంలోని ఎస్సీ వాడ పాఠశాల విద్యార్థిని అంకిత ఎల్లమ్మ కుంట వద్ద ఉన్న బిసి గురుకులానికి, మాధ్వార్ పాఠశాల విద్యార్థిని జ్యోతి సంగంబండ వద్ద గల ఎస్ సి గురుకులానికి ఎంపికయ్యారాని ఆయ…










