Wednesday, 4 November 2026

July 2023

తెలంగాణ

సైదాపూర్ మండల కేంద్రంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ జన్మదిన వేడుకలు

జనం సాక్షి సైదాపూర్ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపధ్యక్షులు మాజీ ఎంపి కరీంనగర్ బోయినపల్లి వినోద్ కుమార్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా సైదాపూర్ మండలకేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సోమారపు రాజయ్య…

తెలంగాణ

రెవెన్యూ డివిజన్ కోసం మాల సంఘం దీక్ష

 బోథ్ (జనంసాక్షి) బోథ్ రెవెన్యూ డివిజన్ సాధన కోసం మండల కేంద్రంలో రెవెన్యూ డివిజన్ సాధన సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షలు ఆరవ రోజుకు చేరుకున్నాయి. శనివారం నాటి రిలే నిరాహార దీక్షల్లో బోథ్ మాల సంక్షేమ సంఘం…

జిల్లా వార్తలు

భారీ వాహనాలు నిషేధం

బోథ్ (జనంసాక్షి) మండల కేంద్రంలోని కండ్రివాగు బ్రిడ్జి పైనుంచి టూ వీలర్స్ మరియు ఆటోలు తప్ప పెద్ద వెహికల్స్ ఫోర్ వీలర్స్ వెళ్ళకూడదని సర్పంచి సురేందర్ యాదవ్ సూచించారు. బ్రిడ్జి సగం కూలింది మరియు మొత్తం కూలే ప్రమాదం…

తెలంగాణ

నీటి ఉధృతి పరిశీలించిన: మంత్రి కొప్పుల ఈశ్వర్..

ధర్మపురి ( జనం సాక్షి )జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణం మంగళి గడ్డ ప్రాంతం గోదావరి నది లో పెరుగుతున్న నీటి ఉధృతి పరిశీలించి, గోదావరి నది లో నాణాలను వేసి,సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ…

తెలంగాణ

విద్యాధికారిని మృతి పట్ల సంతాపం

జనంసాక్షి, మంథని : కరీంనగర్ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారిని రాజ్యలక్ష్మి ఆకస్మిక మరణం పట్ల తెలంగాణ ఎకానమిక్స్ ఫోరమ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావుల తిరుమల్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. అర్థ శాస్త్ర అధ్యాపకురాలిగా, జిల్లా అధికారిగా ఎన్నో…

తెలంగాణ

పత్రిక విలేకరులు అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి మండల్ కాంగ్రెస్ పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షులు ఎండి సాహెబ్ హుస్సేన్

వీణవంక జులై 21 (జనం సాక్షి వీణవంక వీణవంక మండలంలోని పత్రికా విలేకరులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఎండి సాహెబ్ హుస్సేన్ ఒక ప్రకటనలు డిమాండ్ చేశారు అక్రిడేషన్ తోని సంబంధం లేకుండా వార్త సేకరించే ప్రతి విలేఖరికి…

ఖమ్మం

ఏటూరునాగారం తహశీల్దార్ కార్యాలయంను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్.. ఇలా త్రిపాఠి

ఏటూరునాగారం(జనంసాక్షి)జులై21. శుక్రవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఏటూరు నాగారం తహసిల్దార్ కార్యాలయంను ఆకస్మికంగా తనిఖీ చేసి, మండల పరిధిలో నమోదైన ఓటరు జాబితాను, ఎలక్షన్ సంబంధించిన ఫామ్ 6,7,8 లను (ఓటరు నమోదు, సవరణ, తొలగింపు) ప్రాసెస్…

జిల్లా వార్తలు

జుక్కల్ బీఆర్ఎస్ టికెట్ హాట్రిక్ ఎమ్మెల్యే షిండేకెే అసద్ అలీ

బిచ్కుంద జులై 21 (జనంసాక్షి) రాబోయే ఎన్నికల్లో జుక్కల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ టికెట్ హాట్రిక్ ఎమ్మెల్యే హన్మంత్ షిండేకెే దక్కుతుందని మాజీ జిల్లా పరిషత్ కోఆప్షన్ మెంబర్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు అసద్ అలీ తెలిపారు. కొన్ని రోజులుగా…

తెలంగాణ

బిఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ తో సమావేశం…

వరంగల్ ఈస్ట్, జులై 21 (జనం సాక్షి)   ఓసిటీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వరంగల్ తూర్పు నియోజకవర్గ బిఆర్ఎస్ సోషల్ మీడియా ముఖ్యులతో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సమావేశం నిర్వహించారు రానున్న ఎన్నికల్లో చురుగ్గా పనిచేస్తూ,బీజేపీ కాంగ్రెస్…

తెలంగాణ

ఎలక్ట్రానిక్ ఓటింగ్ ఎంత వివిప్యాట్ వినియోగంపై విస్తృత ప్రచారం కల్పించాలి -జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి.

గద్వాల నడిగడ్డ, జులై 21 (జనం సాక్షి); ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం, వివిప్యాట్ ల వినియోగంపై విస్తృత ప్రచారం కల్పించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు.శుక్రవారం ఐడిఓసి లో ఏర్పాటు చేసిన ఈవిఎం, వివిప్యాట్ అవగాహన కేంద్రాన్ని…