ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బిజెపి కాంగ్రెస్ పార్టీలో నుండి ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సమక్షంలోబిఆర్ఎస్ లో చేరిక
మోమిన్ పేట జూలై 21 జనం సాక్షి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయని వాటిని చూసి ఆకర్షితులై కాంగ్రెస్ బిజెపి నుండి 50 మంది వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్…










